ఆస్కార్స్ 95లో ‘ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్’ సినిమా అవార్డుల పంట పండిస్తుంది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, సపోర్టింగ్ యాక్ట్రెస్, ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డులని గెలుచుకున్న ఈ మూవీ ‘బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్’ కేటగిరిలో కూడా ఆస్కార్ ని సొంతం చేసుకుంది. ‘పాల్ రోజర్స్’ ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్ సినిమాని ఎడిటింగ్ చేశాడు. 'Everything Everywhere All At Once' made the final cut!…
ఆస్కార్స్ 95 బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డ్ ని గెలుచుకున్న ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్ సినిమా బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డుని కూడా సొంతం చేసుకుంది. ఈ కేటగిరిలో Angela Bassett, Hong Chau, Kerry Condon, Jamie Lee Curtis, Stephanie Hsu నామినేషన్స్ లో ఉండగా… ‘జామీ లీ కర్టిస్’ ఆస్కార్ అవార్డుని గెలుచుకుంది. You never forget your first. Congratulations to @jamieleecurtis for winning…
ఆస్కార్ 95లో అత్యధిక అవార్డులు గెలుచుకుంటుంది అని సినీ మేధావుల నుంచి ప్రిడిక్షన్స్ అందుకున్న “ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్, ఆల్ ఎట్ వన్స్” సినిమా సెకండ్ కేటగిరి అనౌన్స్మెంట్ తోనే బోణీ చేసింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరిలో ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్, ఆల్ ఎట్ వన్స్ సినిమాలో నటించిన ‘Ke Huy Quan’ ఆస్కార్ గెలుచుకున్నాడు. Congratulations to Ke Huy Quan on winning Best Supporting Actor! @allatoncemovie #Oscars95…