Onam Release : ఓనమ్ స్పెషల్.. ముగ్గురు మలయాళ బిగ్ స్టార్స్ మధ్య బిగ్ ఫైట్
మలయాళ చిత్ర పరిశ్రమలో ఈ ఏడాది ఓనమ్ పండుగ సీజన్ అత్యంత కీలకం కానుంది. బాక్సాఫీస్ వద్ద ముగ్గురు స్టార్ హీరోల చిత్రాలు ఒకేసారి తలపడనుండటంతో కేరళతో పాటు సౌత్ ఇండియా అంతటా ఆసక్తి నెలకొంది. కామెడీ, యాక్షన్, ఎమోషన్ వంటి అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ అంశాలతో ఈ సీజన్ ప్రేక్షకులకు కనువిందు చేయనుంది.
నివిన్ పౌలి : ‘ప్రేమలు’ వంటి బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు గిరీష్ ఏడీ, నివిన్ పాలీతో కలిసి ‘బెత్లెహెమ్ కుటుంబ యూనిట్‘ (Bethlehem Kudumba Unit) అనే కామెడీ ఎంటర్టైనర్ను రూపొందించారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పక్కా ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ ఓనమ్ కానుకగా వస్తోంది.
Also Read
- Peddi: చరణ్ ‘పెద్ది’ పంజా.. మహేష్ బాబు నిర్మిస్తున్న ‘రావు బహదూర్’కు థియేటర్ల సెగ!
- PEDDI : పాన్ ఇండియా స్థాయిలో పెద్ది 'పెయిడ్ ప్రీమియర్స్' ప్లానింగ్
- Vishwambhara : 'పెద్ది' అడ్డంకి తొలగింది.. విశ్వంభర రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది
- Devara 2: దేవర 2 నుండి.. నందమూరి ఫ్యాన్స్‌కు కొరటాల అదిరిపోయే ప్రామిస్!
పృథ్వీరాజ్ సుకుమారన్ : మాస్ డైరెక్టర్ వైశాఖ్ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న ‘ఖలీఫా‘ ఓనమ్ బరిలో నిలిచిన మరో భారీ చిత్రం. ఇందులో మరో విశేషం ఏమిటంటే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక పవర్ఫుల్ క్యామియో రోల్లో కనిపించబోతున్నారు.
ఆగస్టులో విడుదల కానున్న ఈ చిత్రాల మధ్య పోటీ రసవత్తరంగా ఉండనుంది. ఒకవైపు నివిన్ పాలీ కామెడీతో నవ్విస్తుంటే, మరోవైపు దుల్కర్ మరియు పృథ్వీరాజ్ తమ యాక్షన్ విన్యాసాలతో మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నారు. మోహన్ లాల్ క్యామియో అదనపు ఆకర్షణ కావడంతో ‘ఖలీఫా’కు ఉన్న హైప్ కూడా తక్కువేం లేదు. మొత్తానికి ఈ పండుగ సీజన్ మలయాళ సినిమా చరిత్రలో ఒక బిగ్ ఫైట్ గా మారబోతుంది. మరి ఓనమ్ కు ఆడియెన్స్ ఎవరికీ జై కొడతారో చూడాలి.
తాజావార్తలు
-
Onam Release : ఓనమ్ స్పెషల్.. ముగ్గురు మలయాళ బిగ్ స్టార్స్ మధ్య బిగ్ ఫైట్
-
Peddi: చరణ్ ‘పెద్ది’ పంజా.. మహేష్ బాబు నిర్మిస్తున్న ‘రావు బహదూర్’కు థియేటర్ల సెగ!
-
B.Tech Student: పాపం ఏం కష్టమొచ్చిందో.. డీజిల్ పోసుకొని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..
-
PEDDI : పాన్ ఇండియా స్థాయిలో పెద్ది ‘పెయిడ్ ప్రీమియర్స్’ ప్లానింగ్
-
Vishwambhara : ‘పెద్ది’ అడ్డంకి తొలగింది.. విశ్వంభర రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!