Peddi: చరణ్ ‘పెద్ది’ పంజా.. మహేష్ బాబు నిర్మిస్తున్న ‘రావు బహదూర్’కు థియేటర్ల సెగ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భారీ మాస్ ఎంటర్‌టైనర్ ‘పెద్ది’తో జూన్ 4న బాక్సాఫీస్ వద్ద గర్జించడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ సినిమా రాకతో మిగతా సినిమాలకు గట్టి పోటీ ఎదురవుతోంది. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణంలో, సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన సైకలాజికల్ డ్రామా ‘రావు బహదూర్’ ఇప్పుడు చిక్కుల్లో పడింది. నిజానికి ఈ చిన్న సినిమాను జూన్ 5న రిలీజ్ చేయాలనుకున్నారు కానీ, చరణ్ సినిమా ధాటికి దీనికి థియేటర్లు దొరకడం కష్టంగా మారింది.
‘పెద్ది’ సినిమాకు ఉన్న విపరీతమైన క్రేజ్ దృష్ట్యా మెజారిటీ థియేటర్లు, షోలు ఆ సినిమాకే కేటాయించే అవకాశం ఉంది. దీనివల్ల మహేష్ బాబు బ్రాండ్ పేరు ఉన్నప్పటికీ, సత్యదేవ్ సినిమాకు కనీస స్థాయిలో స్క్రీన్లు దొరకడం గగనమే అనిపిస్తోంది. ఇప్పుడు ‘రావు బహదూర్’ టీమ్ ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి రిస్క్ తీసుకుని చరణ్ సినిమాతో పోటీ పడటం, లేదా క్లాష్‌ను తప్పించుకుని మరో మంచి డేట్‌ను చూసుకోవడం. కంటెంట్ నమ్ముకున్న సినిమాలు ఇలాంటి భారీ చిత్రాల మధ్యలో నలిగిపోవడం కంటే, సోలోగా వచ్చి హిట్ కొట్టడమే బెటర్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read
- Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!