Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Ntr Will Be Receiving The Hca Spotlight Award Next Week

NTR: స్పాట్ లైట్ అవార్డ్ ఎన్టీఆర్ దగ్గరికి వస్తుంది…

Published Date :March 3, 2023 , 9:50 am
By Shiva Kranthi
NTR: స్పాట్ లైట్ అవార్డ్ ఎన్టీఆర్ దగ్గరికి వస్తుంది…
  • Follow Us :
  • google news
  • dailyhunt

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి గ్లోబల్ ఇమేజ్ తెచ్చింది ఆర్ ఆర్ ఆర్ సినిమా. ఒక ఇండియన్ సినిమా కలలో కూడా ఊహించని ప్రతి చోటుకి చేరుకుంటున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా, ఎన్నో ప్రెస్టీజియస్ అవార్డ్స్ ని ఇండియాకి తెస్తుంది. రిలీజ్ అయిన ఏడాది తర్వాత కూడా ఆర్ ఆర్ ఆర్ పేరు రీసౌండ్ వచ్చేలా వినిపిస్తుంది అంటే మన ఎపిక్ యాక్షన్ మూవీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఇటివలే ఆర్ ఆర్ ఆర్ అవార్డ్స్ లిస్టులో హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ కూడా చేరాయి. HCA ఈవెంట్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమా నాలుగు కేటగిరిల్లో అవార్డులని సొంతం చేసుకుంది. స్పాట్ లైట్ అవార్డుని కూడా ఆర్ ఆర్ ఆర్ కాస్ట్ మొత్తానికి ఇచ్చారు. ఈ అవార్డుని చరణ్, HCA అవార్డ్స్ ఈవెంట్ లోనే సొంతం చేసుకున్నాడు. తారకరత్న మరణించడంతో ఎన్టీఆర్ ఈ అవార్డ్ ఈవెంట్ కి అటెండ్ అవ్వలేదు.

దీంతో ఎన్టీఆర్ అవార్డుని ఎన్టీఆర్ దగ్గరికి పంపిస్తున్నారు HCA వాళ్లు. ఎన్టీఆర్ తో పాటు అలియా భట్ కి కూడా HCA స్పాట్ లైట్ అవార్డుని నెక్స్ట్ వీక్ సెండ్ చేస్తున్నట్లు HCA అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఎన్టీఆర్ కోసం అవార్డ్ వస్తుండడంతో నందమూరి అభిమానులు #NTRgoesGlobal అనే ట్యాగ్ ని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది సినీ అభిమానులు మాత్రం అలియా భట్ కన్నా ఒళివియా మోరిస్ బెటర్ కదా, ఆమెకి అవార్డ్ ఇవ్వాల్సింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ కాస్ట్ మొత్తానికి అవార్డ్ అంటే అందులో అజయ్ దేవగన్ కూడా ఉండాలి కదా అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా HCA వాళ్లు మాత్రం ఆర్ ఆర్ ఆర్ మెయిన్ కాస్ట్ కి స్పాట్ లైట్ అవార్డ్ ఇచ్చి మన సినిమా విలువని మరింత పెంచారు.

Dear RRR supporters & fans,

We would like to share with you the awards for N.T Rama Rao Jr. & Alia Bhatt.

We will be sending them out next week.

Thank you for all your love and support.

The Hollywood Critics Association #RRRGoesGlobal #RRRMovie #AliaBhatt #NTRamaRaoJr pic.twitter.com/fvc7stfXqD

— The Astra Awards (@TheAstraAwards) March 3, 2023

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • HCA Award NTR
  • Naatu Naatu for Oscars
  • NTR For Oscars
  • NTR goes Global
  • Ram Charan For Oscars

తాజావార్తలు

  • Ustaad Bhagat Singh Trailer: ఇచ్చిపడేసే గోత్రం .. ఇరగదీసే నక్షత్రం.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్‌ వచ్చేసింది

  • Twin Sister: తోడబుట్టిన చెల్లి అని కూడా చూడలేదు.. 40 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు..

  • Durandhar 2: ధురంధర్ ది రివెంజ్ అడ్వాన్స్ బుకింగ్‌లు ప్రారంభం

  • Durandhar 2 : మరీ ఇంత ధైర్యమా ఆదిత్య ధర్?

  • Cockroach: బాబోయ్ ఇవి బొద్దింకలు కావు.. కొత్త తరం గూఢాచారులు!

ట్రెండింగ్‌

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions