యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి గ్లోబల్ ఇమేజ్ తెచ్చింది ఆర్ ఆర్ ఆర్ సినిమా. ఒక ఇండియన్ సినిమా కలలో కూడా ఊహించని ప్రతి చోటుకి చేరుకుంటున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా, ఎన్నో ప్రెస్టీజియస్ అవార్డ్స్ ని ఇండియాకి తెస్తుంది. రిలీజ్ అయిన ఏడాది తర్వాత కూడా ఆర్ ఆర్ ఆర్ పేరు రీసౌండ్ వచ్చేలా వినిపిస్తుంది అంటే మన ఎపిక్ యాక్షన్ మూవీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఇటివలే ఆర్…