Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Ntr Trivikram Announcement Pan World Range

Naga Vamsi : ఎన్టీఆర్ – త్రివిక్రమ్ అనౌన్స్‌మెంట్‌.. ‘రామాయణ’ కంటే మించి

Published Date :July 15, 2025 , 1:10 pm
By subbarao kilari
Naga Vamsi : ఎన్టీఆర్ – త్రివిక్రమ్ అనౌన్స్‌మెంట్‌.. ‘రామాయణ’ కంటే మించి
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై భారీ ఎత్తున నిర్మించనున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఫినిష్ అయిన వెంటనే తారక్ తో సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు రెడీ అవుతున్నాడు నిర్మాత నాగావంశి.

Also Read : WAR 2 : వార్ 2.. ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ కు స్క్రీన్స్ చిరిగిపోతాయి : నాగవంశీ  క్జ్మ్హ్ . ,

అయితే ఈ సినిమాకు సంబందించి అనౌన్స్మెంట్ చేయాలనీ నాగవంశీ దర్శకుడు త్రివిక్రమ్ ప్లాన్ చేశారట. ఈ విషయమై నాగావంశి మాట్లాడుతూ ‘ త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి ముందు మేము ఒక స్కేల్ లో అనుకుని రిలీజ్ చేయాలని భావించాం. కానీ ఇటీవల బాలీవుడ్ నుండి వచ్చిన రామాయన్ గ్లిమ్స్ వచ్చాక మా ప్లాన్స్ ను విరమించుకున్నాం. మా బ్యానర్ లో మా దర్శకులు త్రివిక్రమ్ గారు తొలిసారి మైథలాజికల్ సినిమా చేస్తున్నారు అంటే ఎలా ఉండాలి. అలాగే సీనియర్ ఎన్టీఆర్ గారిని రాముడిగా, కృష్ణుడిగా చుసిన నాకు జూనియర్ ఎన్టీఆర్ ను దేవుడిగా చూపించబోతున్నాను అనే ఆనందం నాకు ఉంటుంది కదా సో రామాయణ గ్లిమ్స్ ను ఇండియా అంతా మాట్లాడుకున్నారు. ఇప్పుడు మనం చేయబోయే సినిమా అంతకు మించి మాట్లాడుకోవాలి అనే కారణంగా త్రివిక్రమ్ కాస్త టైమ్ తీసుకుని అనౌన్సమెంట్ ఇద్దాము అని చెప్పడంతో ఆగాము. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ నుండి త్రివిక్రమ్, తారక్ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • God Of war
  • Nagavamsi
  • NagaVamsi Comments
  • NtrTrivikraSrinivas Project
  • Ramayana promo

తాజావార్తలు

  • KTR: “పీసీ ఘోష్ కాదు, ఇది పీసీసీ నివేదిక”.. బీఆర్ఎస్ వాదనే నిజమైందన్న కేటీఆర్..

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • Hyderabad Metro: ఆర్టీసీ కార్మికుల సమ్మే వేళ.. ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పిన మెట్రో..

  • Delhi: ఢిల్లీలో దారుణం.. యూపీఎస్సీకి సిద్ధపడుతున్న యువతి హత్యాచారం

  • Peddi: చరణ్ ‘పెద్ది’లో శృతి హాసన్ ..

ట్రెండింగ్‌

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • 144Hz రిఫ్రెష్ రేట్‌, 13.2 అంగుళాల డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీతో OPPO Pad 5 Pro లాంచ్.!

  • 50MP+50MP+50MP కెమెరాలు, IP68/IP69 రేటింగ్, వేపర్ చాంబర్ కూలింగ్ టెక్నాలజీతో నేడు లాంచ్ కానున్న Motorola Edge 70 Pro.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions