Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Ntr To Join War 2 Shooting Very Soon

NTR: అప్పుడే… యుద్ధానికి సై!

Published Date :November 25, 2023 , 10:49 am
By Shiva Kranthi
NTR: అప్పుడే… యుద్ధానికి సై!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రజెంట్ దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కొరటాల శివ భారీ యాక్షన్స్ ఎపిసోడ్స్ తెరకెక్కిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న దేవర ఫస్ట్ పార్ట్ రిలీజ్ కానుంది. దీంతో వీలైనంత త్వరగా దేవర షూటింగ్ కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు ఎన్టీఆర్. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నాడు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా వార్2 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రజెంట్ హీరోలు లేకుండా షూటింగ్ చేస్తున్నాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ. ఇటీవలే స్పెయిన్‌లో ఈ సినిమాకు సంబంధించిన ఓ భారీ షెడ్యూల్‌ కంప్లీట్ చేశారు. త్వరలోనే హృతిక్ రోషన్ ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఎన్టీఆర్ కూడా ఈ ఏడాదిలోనే వార్ 2 సెట్స్‌లోకి ఎంట్రీ ఇస్తాడని అనుకున్నారు.

Read Also: Krithi Shetty: మెరుస్తున్న కళ్ళతో.. స‌రికొత్త ఫోజుల‌తో కవిస్తున్న కృతి శెట్టి

నవంబర్ లేదా డిసెంబర్‌లో వార్2లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందని అన్నారు కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్నారట ఎన్టీఆర్‌. ముందుగా తారక్ పై భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ను తెరకెక్కించాలని ప్లాన్‌ చేస్తున్నారట. ఈ యాక్షన్‌ ఎపిపోడ్‌లో హృతిక్‌రోషన్‌ కూడా పాల్గొంటారని సమాచారం. దాదాపు నెలరోజుల పాటు జరిగే నాన్‌స్టాప్‌ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌పై కీలక ఘట్టాలను తెరకెక్కించబోతున్నారని తెలిసింది. దీంతో.. ఫిబ్రవరిలోగా దేవర షూటింగ్‌ పూర్తి చేసుకొని.. ‘వార్‌ 2’ సెట్స్‌లో జాయిన్‌ కావడానికి రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్‌. మరి వార్2తో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.

Read Also: Shriya Saran : బ్లాక్ శారీలో నడుము, నాభి అందాలతో శ్రీయా అరాచకం..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Hrithik Roshan NTR War 2
  • Hrithik Roshan Vs NTR
  • NTR War 2
  • War 2 Latest Updates

తాజావార్తలు

  • Windfall Tax Hike: చమురు కంపెనీలకు షాక్.. డీజిల్‌పై సుంకం పెంచిన కేంద్రం

  • Sunrisers Hyderabad: మైల్‌స్టోన్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓటమి.. అదే కొంపముంచిందన్న ఇషాన్ కిషన్!

  • Fact Check: ‘జన నాయగన్’ సెన్సార్ నుంచి లీక్ అయిందా?

  • Tanvir Ahmed: టీమిండియాలోకి వైభవ్ వస్తే అభిషేక్ శర్మ పని ఖేల్ ఖతం.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!

  • US-Iran Talks: యూఎస్-ఇరాన్ చర్చలు విఫలమైతే పాకిస్తాన్‌కు దబిడి దిబిడే..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions