NTR: నటుడిగా కాదు ఒక భారతీయుడిగా రెడ్ కార్పెట్ పై నడుస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR: ఆస్కార్ వేడుకలకు ఇంకో రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. ప్రస్తుతం ఇండియా మొత్తం ఆస్కార్, ఆర్ఆర్ఆర్ అంటూ జపం చేస్తుంది. ఒక్కసారి ఆస్కార్ కనుక ఇండియా అందుకుంది అంటే ఇండియన్ సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతోంది. అందుకే ఈ అవార్డు కోసం ప్రతి ఇండియన్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం ఇప్పటికే అమెరికా చేరుకొని ప్రమోషన్స్ మొదలుపెట్టేసారు. మొదట వెళ్లిన చరణ్ కొన్ని ఇంటర్వ్యూలు కవర్ చేయగా.. ఈ మధ్యనే వెళ్లిన తారక్ మరిన్ని ఇంటర్వ్యూలు కవర్ చేస్తున్నాడు. సినిమా గురించి, ఇండియా గురించి అద్భుతంగా చెప్పుకొస్తూ ఇద్దరు హీరోలు ఇండియా పేరును విదేశాల్లో మారుమ్రోగిపోయేలా చేస్తున్నారు. ఇక తాజగా ఎన్టీఆర్ ఆస్కార్ రెడ్ కార్పెట్ పై నడవడం ఎలా అనిపిస్తుంది న్నా ప్రశ్నకు మంచి సమాధానం ఇచ్చి అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాడు.
Kiran Abbavaram: హీరోయిన్ తో ప్రేమాయణం.. కిరణ్ అన్నా అడ్డంగా దొరికిపోయావ్
Also Read
తాజాగా కేటీఎల్ఏ అనే ఒక సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఎన్టీఆర్ మాట్లాడుతూ ” నేను ఒక నటుడిగానో, ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన యాక్టర్ గానో రెడ్ కార్పెట్ మీద నడవను. ఇండియన్ సినిమా నటుడిగా కాకుండా.. ఒక ఇండియన్ గా రెడ్ కార్పెట్ మీద నడుస్తా. మా జాతి మొత్తాన్ని నా గుండెల్లో మోసుకుని రెడ్ కార్పెట్ మీద మొత్తం నడవబోతున్నాం. అందుకోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టినంత వైరల్ గా మారాయి. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్ లో ఉన్న విషయం తెల్సిందే. మరి ఈ ఆస్కార్ లో మన తెలుగోడి సత్తా ఎలా ఉండనుందో చూడాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.
- Tags
- ntr
- Ram Charan
- rrr
- Tollywood News
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!