NTR: వెకేషన్ లో కూడా ఆ పని ఎందుకు ‘దేవర’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం శివ కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ మధ్యనే భారీ షెడ్యూల్ ను పూర్తిచేసుకున్న చిత్ర బృందం కొద్దిగా గ్యాప్ తీసుకుంది. ఇక ఈ గ్యాప్ ను ఎన్టీఆర్ ఫ్యామిలీ వెకేషన్ కోసం కేటాయించాడు. కుటుంబంతో కలిసి ఎన్టీఆర్.. విదేశాలకు విహారయాత్రకు వెళ్ళాడు. దాదాపు నెలరోజులు.. అక్కడే కుటుంబంతో గడపనున్నాడట. నిన్న ఎన్టీఆర్ ఫ్యామిలీ ఎయిర్ పోర్టులో కనిపించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారిన విషయం తెల్సిందే. ఇక బాబు.. అలా ల్యాండ్ అయ్యాడో లేదో.. జిమ్ లో కసరత్తులు మొదలెట్టేశాడు.
Bro: ఆ షూ రేట్ ఏంది ‘బ్రో’ అంతుంది?
Also Read
- Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
- ‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR - Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
- Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే'.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
- Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
తాజాగా ఎన్టీఆర్ జిమ్ చేస్తున్న ఫోటో ఒకటి అంతర్జాలంలో చక్కర్లు కొడుతోంది. ఉదయమే లేచి.. వర్క్ అవుట్స్ చేస్తున్నప్పుడు ట్రైనర్ తీసిన ఫోటోలా కనిపిస్తుంది ఆ ఫొటోలో ఎన్టీఆర్ తో పాటు ట్రైనర్ కూడా ఉన్నాడు. ఇక ఈ ఫోటోను చూసి అభిమానులు.. వెకేషన్ లో కూడా ఈ కష్టాలు ఎందుకు అన్నా.. హ్యాపీగా పిల్లలతో టైమ్ స్పెండ్ చేయకా అని కొందరు అంటుండగా.. అది డెడికేషన్ అంటే.. నెలరోజులు వెకేషన్ లో ఉండి బాడీ షేప్ అవుట్ అవ్వకుండా వర్క్ అవుట్స్ చేస్తున్నాడు అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్.. రాజమౌళి నెక్స్ట్ సినిమా ప్లాప్ అనే సెంటిమెంట్ ను తుడిచేస్తాడా..? లేదా.. ? అనేది చూడాలి.
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!