నెట్ ఫ్లిక్స్.. సమంతకు గాలం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లాక్ డౌన్ వల్ల విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే మరో నెల వరకు థియేటర్లు తెరుచుకునే అవకాశమే లేదు. జనాలు కూడా లాక్ డౌన్ వల్ల ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయారు. ఈ అవకాశాలను క్యాష్ చేసుకునేందుకు అమెజాన్ ,నెట్ ఫ్లిక్స్ , ఆహా వంటి ఓటీటీ సంస్థలు సినిమాలకు గాలం వేస్తున్నాయి. ఇదిలావుంటే, ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాతో కలిసి ‘సామ్ జామ్’ టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా సమంత అమెజాన్ ప్రైమ్ లో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ తోను ఆకట్టుకుంది. దీంతో నెట్ ఫ్లిక్స్ సంస్థ కూడా సమంతతో ఏదైనా ప్రోగ్రాంతో గాని లేదా వెబ్ సిరీస్ అయిన ప్లాన్ చేసే ఆలోచనలో పడ్డారట. దీనికోసం సమంతకు భారీ ఆఫర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. ఇప్పటి వరకు సౌత్ నుంచి నెట్ ఫ్లిక్స్ లో సరైన వెబ్ సిరీస్ రాలేదు. ఇప్పుడు సమంతకి భారీ రెమ్యూనరేషన్ తో డీల్ కుదుర్చుకొనే పనిలో పడ్డారట.
Also Read
తాజావార్తలు
-
Russia: పుతిన్‌కు రష్యా సైనిక అధికారి వెన్నుపోటు.. ఎంత ఘాతుకానికి పాల్పడ్డాడంటే..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Team India: ఐదు వన్డేలు, ఇద్దరు కెప్టెన్లు.. ఆకాష్ దీప్ రీఎంట్రీ.. జస్ప్రీత్ బుమ్రాపై బీసీసీఐ కీలక నిర్ణయం!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
ట్రెండింగ్
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!