Neha Sharma : బికినీలో బోల్డ్ ట్రీట్..కుర్రాళ్లు తట్టుకోగలరా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా హీరో రామ్ చరణ్ మొదటి సినిమా చిరుత సినిమాలో హీరోయిన్ గా నటించిన బ్యూటీ నేహా శర్మ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఆ సినిమా హిట్ అవ్వక పోయిన యూత్ లో మంచి క్రేజ్ ను అందుకుంది.. ఆ తర్వాత తెలుగులో ఒకటో రెండో సినిమాలు చేసింది.. అవి పెద్దగా సక్సెస్ టాక్ ను అందుకోలేదు.. దీంతో ఈ అమ్మడు సోషల్ మీడియా లో ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. తరచూ ముంబై వీధుల్లో కనిపిస్తూ ఫోటోలకు పోజులిచ్చే ఈ బ్యూటీ ఇప్పుడు బీచ్ లో రెచ్చిపోయింది.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది..
తాజాగా నేహా శర్మ బికినీలో రెచ్చిపోయింది. తనకు అడ్డే లేదు అనేంతగా ఆమె అందాల ప్రదర్శన చేసింది. వంగి మరీ ఎద అందాలను వడ్డించింది. మరోవైపు నాభి సోకులతో కుర్రాళ్ల బాడీలో హీటు జనరేట్ చేస్తుంది. ఇన్‌స్టా గ్రామ్‌లో ఆమె పంచుకున్న ఫోటోలు నెట్టింట ఓ రేంజులో వైరల్ అవుతున్నాయి.. ఆమె కళ్లు మూసుకుని తన అందాలను బయటపెట్టడమే ఇప్పుడు మరింత క్రేజీగా మారింది.. బాలీవుడ్‌లో సక్సెస్ అయ్యింది నేహా శర్మ. దీంతో అక్కడ సెటిల్ అయ్యింది. అక్కడ ఓ మోస్తారు బడ్జెట్ సినిమాలు చేసుకుంటూ వస్తుంది..
Also Read
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
ఇక హిందీతో పాటు మలయాళం, తమిళం, పంజాబిలోనూ ఒక్కో సినిమా చేసింది. ఆ సినిమాలు ఏవి హిట్ టాక్ ను అందుకోలేకపోయాయి.. అయితే గత రెండేళ్లుగా ఈ బ్యూటీకి పెద్దగా ఆఫర్లు రావడం లేదు. ఒకటి అరతో నెట్టుకు వస్తుంది.. చెప్పుకోదగ్గ సినిమాలు అయితే అమ్మడు ఖాతాలో లేవు.. ప్రస్తుతం హిందీలో `జోగిరా సారా రారా` సినిమాలో నటిస్తుంది.. చేతిలో పెద్దగా సినిమాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది.. అంతేకాదు సోషల్ మీడియా ద్వారా బాగానే సంపాదిస్తుంది.. అలాగే జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోలను కూడా నెట్టింట షేర్ చేస్తూ వస్తుంది..


తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!