Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Naveen Polishety To Lend His Voice Over To Mishan Impossible

Mishan Impossible : రంగంలోకి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ

Published Date :March 29, 2022 , 11:05 am
By Prakash
Mishan Impossible : రంగంలోకి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ
  • Follow Us :
  • google news
  • dailyhunt

చాలా సంవత్సరాల తర్వాత మిల్కీ బ్యూటీ తాప్సీ పన్ను “మిషన్ ఇంపాజిబుల్” అనే స్ట్రెయిట్ తెలుగు సినిమాలో కనిపించనుంది. సరదాగా సాగే ఈ థ్రిల్లర్‌ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. హర్ష రోషన్, భాను ప్రకాశన్, జయతీర్థ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కన్నడ నటుడు రిషబ్ శెట్టి ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. స్వరూప్ ఆర్‌ఎస్‌జే దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 1న థియేటర్‌లలో విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రబృందం సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ని మార్చి 30న నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే వేదిక, ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కానున్న ముఖ్య అతిథి వంటి ఇతర వివరాలను మాత్రం మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. కానీ తాజాగా సినిమాలోని మరో ఆసక్తికర అప్డేట్ ను రివీల్ చేశారు.

Read Also : Mukhachitram : అతిథిగా విశ్వక్ సేన్… సర్ప్రైజ్ లుక్ రివీల్

Also Read

  • Pooja Hegde ప్రేమలో పడిందా.? ఆ బాలీవుడ్ హీరోతో రిలేషన్.!
  • Anand Deverakonda: ఈ కథ చెప్పినప్పుడు.. నా కథ నాకే చెప్పాడా అనిపించింది!
  • EPIC Teaser : ఆసక్తి పెంచేలా 'ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్' టీజర్
  • Toxic Effect: 'మా ఇంటి బంగారం' వాయిదా?

దర్శకుడు స్వరూప్ తన మొదటి సినిమా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ హీరో నవీన్ పోలిశెట్టితో ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇప్పిస్తుండడం విశేషం. నవీన్ తన వాయిస్‌ ను సినిమాకు అరువిచ్చి కథనాన్ని మరింత ఆసక్తికరంగా మార్చబోతున్నాడు. త్వరగా డబ్బు సంపాదించడం కోసం మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను పట్టుకునే పనిలో ఉన్న ముగ్గురు అమాయక పిల్లల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచగా, తాజాగా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ‘ అదేనండీ నవీన్ పోలిశెట్టి సినిమాలో భాగం అవుతున్నాడని ప్రకటించడం హైప్ ని క్రియేట్ చేసింది. మరి నవీన్ వాయిస్ సినిమా హిట్ కావడానికి ఏ మేరకు సాయం చేస్తుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Agent Sai Srinivasa Athreya
  • Anvesh Reddy
  • Mishan Impossible
  • Mishan Impossible on April 1st
  • Naveen Polishety

తాజావార్తలు

  • Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతికి ఆరంజ్, పర్పుల్ క్యాప్స్.!

  • IMD Rain Aalert: దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

  • Muskmelon Health Risks: కర్బూజా కొనుగోలు చేసే ముందు.. తినకూడని వారు ఎవరు? ముఖ్య జాగ్రత్తలు

  • Heinrich Klaasen: ఇక ‘డాడీ డ్యూటీ’ మొదలవుతుంది.. ఎస్‌ఆర్‌హెచ్‌ హీరో క్లాసెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • AP SSC Results 2026: ఇవాళే ఏపీ టెన్త్‌ ఫలితాలు.. ఇలా చెక్‌ చేయండి..

ట్రెండింగ్‌

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions