చాలా సంవత్సరాల తర్వాత మిల్కీ బ్యూటీ తాప్సీ పన్ను “మిషన్ ఇంపాజిబుల్” అనే స్ట్రెయిట్ తెలుగు సినిమాలో కనిపించనుంది. సరదాగా సాగే ఈ థ్రిల్లర్‌ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. హర్ష రోషన్, భాను ప్రకాశన్, జయతీర్థ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు. మ్�