4 కోట్ల అడ్వాన్స్ తిరిగి ఇచ్చిన నవీన్ పోలిశెట్టి!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతి రత్నాలు’తో స్టార్ స్టేటస్ పొందాడు నటుడు నవీన్ పోలిశెట్టి. ప్రస్తుతం నవీన్ ఓకె అంటే సినిమా తీయటానికి టాప్ బ్యానర్ కూడా సిద్ధంగా ఉన్నాయి. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస’ తర్వాత బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో కలసి నవీన్ నటించిన ‘చిచ్చోరే’ కూడా విజయం సాధించటంతో బాలీవుడ్ లోనూ మంచి గుర్తింపు ఉంది.
ఇక ‘జాతి రత్నాలు’ సూపర్ హిట్ తర్వాత, పలు అగ్ర నిర్మాణ సంస్థలు నవీన్ పోలిశెట్టికి అడ్వాన్సులు ఇచ్చాయి. అందులో సితార ఎంటర్టైన్మెంట్స్ కూడా ఒకటి. తమ ప్రాజెక్ట్ లో నటించటానికి నవీన్ పోలిశెట్టికి దాదాపు 4 కోట్ల అడ్వాన్స్ ఇచ్చిందట ఈ సంస్థ. నితిన్ నటించిన ‘రంగ్ దే’ సినిమాకి కో డైరెక్టర్ నవీన్ పోలిశెట్టికి స్క్రిప్ట్ వినిపించాడట. అయితే ఈ కథ నవీన్ కి నచ్చలేదట. దాంతో సితార ఎంటర్టైన్మెంట్స్ వారికి నవీన్ పోలిశెట్టి తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చినట్లు సమాచారం. ఇక మరో బడా సంస్థ యువి క్రియేషన్స్ కూడా నవీన్ కి అడ్వాన్స్ ఇచ్చింది, త్వరలో వారి సినిమా పట్టాలెక్కనుందట.
Also Read
తాజావార్తలు
-
ICC T20 Rankings: వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించినా తగ్గేదేలే.. అగ్రస్థానంలో తెలుగు బిడ్డ..
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్.. పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారంటూ అభిమానులు ఆందోళనలు.!
-
Kris Srikanth: తిలక్ వర్మది పెద్ద స్వార్థం.. అతడి కోసం మాత్రమే మ్యాచ్ ఆడాడు.. సంచలన వ్యాఖ్యలు..
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!