‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతి రత్నాలు’తో స్టార్ స్టేటస్ పొందాడు నటుడు నవీన్ పోలిశెట్టి. ప్రస్తుతం నవీన్ ఓకె అంటే సినిమా తీయటానికి టాప్ బ్యానర్ కూడా సిద్ధంగా ఉన్నాయి. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస’ తర్వాత బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో కలసి నవీన్ నటించిన ‘చిచ్చోరే’ కూడా విజయం సాధించటంతో బాలీవుడ్ లోనూ మంచి గుర్తింపు ఉంది. ఇక ‘జాతి రత్నాలు’ సూపర్ హిట్ తర్వాత, పలు అగ్ర నిర్మాణ…