NANI: ఒకేసారి రెండు సినిమాలు చేయబోతున్న హీరో నాని..!
- ఒకేసారి రెండు సినిమాలు చేయబోతున్న హీరో నాని
- ఈ ఏడాది HIT 3 షూటింగ్‌ని చేపట్టాలని నాని
- హీరోయిన్ పాత్ర కోసం కీర్తిసురేష్ సాయి పల్లవి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి
- ఏడాదికి రెండు సినిమాలు రాబట్టే ఆలోచనలో నాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nani To Do Two Films Working In Simultaneously In This Year: నేచురల్ స్టార్ నాని తన లాస్ట్ మూవీ హాయ్ నాన్న సినిమాతో ఘనవిజయం సాధించాడు. ఈ ఏడాది చివర్లో రెండు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం వివేక్ ఆత్రేయం కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “సరిపోదా శనివారం”బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటెర్టైనెర్ గా తెరెకెక్కిస్తున్నారు. ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తుంది. ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 29 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
Also Read
- Pawan Kalyan: పవర్ స్టార్ నుంచి డిప్యూటీ సీఎం వరకు.. పవన్ కల్యాణ్ 55 ఏళ్ల ప్రయాణం వెనుక అసలు సీక్రెట్ ఇదే!
- Bigg Boss Agnipariksha 2: బిగ్‌బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
- Hanuman Ansh: ‘హనుమాన్ అన్ష్’లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్‌లో అదరగొట్టిందిగా!
- Madhuri Rathod: హోటల్ రూమ్ ఎపిసోడ్ తర్వాత మరో ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయిపై కేసు!
ఇదిలా ఉంటే నాని మరోసారి తనకి దసరా వంటి బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో మరో సినిమా చేస్తున్నారు.ఈ సినిమా నాని కెరీర్ లో 33 వ సినిమాగా తెరకెక్కుతుంది.. దసరా సినిమాను నిర్మించిన సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం కీర్తిసురేష్ ,సాయి పల్లవి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వీరిద్దిరిలో ఎవరొకరిని మేకర్స్ ఫైనల్ చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా ఓపెనింగ్ దసరాకి నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అదే నెలలో రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది.
Also Read:Meenakshi Chaudhary: స్టార్ కమెడియన్ హీరోతో జతకట్టబోతున్న మీనాక్షి చౌదరి..!
ఇప్పుడు ఇంకో మూవీ కూడా నాని లైన్ లోకి తెచ్చే పనిలో ఉన్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది HIT 3 షూటింగ్‌ని చేపట్టాలని నాని నిర్ణయించుకున్నాడు అంట. శైలేష్ కొలను వివరించిన స్క్రిప్ట్‌కు నాని కూడా ఒకే చెప్పాడు. నాని USA నుండి తిరిగి వచ్చిన తర్వాత వచ్చే నెలలో చిత్రాన్ని ప్రకటించనున్నారు. అర్జున్ సర్కార్ IPS పాత్రలో నాని నటించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ఈ సంవత్సరం ప్రారంభమవుతుంది.. ఈ లెక్కన నాని నుంచి ఏడాదికి రెండు సినిమాలు రాబట్టే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోంది. ఈ రెండు సినిమాలు రెండు డిఫరెంట్ జోనర్లలో విడుదల కానున్నాయి. త్వరలోనే వీటికి సంబంధించిన అప్డేట్లు వచ్చే అవకాశం ఉంది. .
తాజావార్తలు
-
Pawan Kalyan: పవర్ స్టార్ నుంచి డిప్యూటీ సీఎం వరకు.. పవన్ కల్యాణ్ 55 ఏళ్ల ప్రయాణం వెనుక అసలు సీక్రెట్ ఇదే!
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!