Nani To Do Two Films Working In Simultaneously In This Year: నేచురల్ స్టార్ నాని తన లాస్ట్ మూవీ హాయ్ నాన్న సినిమాతో ఘనవిజయం సాధించాడు. ఈ ఏడాది చివర్లో రెండు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం వివేక్ ఆత్రేయం కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “సరిపోదా శనివారం”బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటెర్టైనెర్ గా తెరెకెక్కిస్తున్నారు. ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.…