Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Nani Hit3 Movie First Song Release

Hit3 : హిట్-3 ఫస్ట్ సాంగ్ వచ్చేసింది..

Published Date :March 24, 2025 , 3:08 pm
By Nagam Mallesh
  • భారీ హైప్ తో వస్తున్న సినిమా
  • ఇప్పటికే రెండు సిరీస్ లు హిట్
  • ఫస్ట్ సాంగ్ అదిరింది
Hit3 : హిట్-3 ఫస్ట్ సాంగ్ వచ్చేసింది..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Hit3 : నేచురల్ స్టార్ నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటిస్తున్న మూవీ హిట్-3 ది థర్డ్ కేస్. హిట్ సిరీస్ లో వస్తున్న ఈ సినిమాకు మొదటి నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. ఇప్పటికే రెండు వచ్చిన రెండు పార్టులు మంచి హిట్ అయ్యాయి. ఇప్పుడు మూడో పార్టు రాబోతోంది. శైలేష్‌ కొలను డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక తాజాగా హిట్-3 ప్రమోషన్స్ లో భాగంగా ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు. మెలోడీ క్లాసిక్ ఉన్న ఈ పాట చాలా ఆకట్టుకుంటోంది. నాని, శ్రీనిధి నడుమ లవ్ సాంగ్ గా ఇది వస్తోంది.

Read Also : Hyderabad: మండి రెస్టారెంట్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు.. పాడైపోయిన చికెన్, బొద్దింకలు దర్శనం

ప్రేమ వెల్లువ అంటూ సాగే ఈ పాటను శైలేష్ సిధ్ శ్రీరామ్, నూతన మోహన్ కలిసి పాడారు. ఈ పాట గ్లింప్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో నాని, శ్రీనిధి చాలా రొమాంటిక్ టచ్ ఇచ్చారు. చూడటానికి సింపుల్ గా సాగిపోతోంది. ఈ సినిమాలో నాని చాలా వైలెంటిగ్ గా కనిపిస్తున్నాడు. ఈ మూవీని మే1 న రిలీజ్ చేయబోతున్నారు. భారీ హైప్ నడుమ వస్తున్న ఈ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాలని నాని చూస్తున్నాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • first song release
  • HIT3
  • Nani

తాజావార్తలు

  • Benjamin Netanyahu: మేం ప్రపంచం కోసం పోరాడుతున్నాం, మాతో కలిసి రండి..

  • Bhatti Vikramarka : ప్రజల చుట్టూ తిరిగే బడ్జెట్ ఇది.. ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాం

  • Narendra Modi: నరేంద్ర మోదీ అరుదైన రికార్డు.. చరిత్ర సృష్టించిన పీఎం..

  • Donald Trump: ట్రంప్ ఫోటోను ఇకపై బంగారు నాణేలపై ముద్రించనున్నారు.. అమెరికా ప్రభుత్వం హిస్టారిక్ డెసిషన్!

  • Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీపై మొసాద్, సీఐఏ గురి..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions