Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Nandamuri Tarakaratna To Play Villain Role In Ssmb28

SSMB28: మహేశ్‌కు విలన్‌గా నందమూరి నటుడు..?

Published Date :May 28, 2022 , 6:34 pm
By NTV WebDesk
SSMB28: మహేశ్‌కు విలన్‌గా నందమూరి నటుడు..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో #SSMB28 సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే! జులై రెండో వారంలో సెట్స్ మీదకి వెళ్ళనున్న ఈ సినిమా గురించి లేటెస్ట్‌గా ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో విలన్‌గా నందమూరి తారకరత్న నటించనున్నాడట! ట్విటర్‌లో తారకరత్న పేరిట ఉన్న అకౌంట్ నుంచి #SSMB28 అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఒక ట్వీట్ పడినప్పటి నుంచి, ఈ ప్రచారం జోరందుకుంది. నిజానికి.. అది వెరిఫైడ్ అకౌంట్ కాదు. అయినప్పటికీ అది తారకరత్నదేనని నెటిజన్లు అంటున్నారు. ఒకవేళ ఈ న్యూస్ నిజమే అయితే మాత్రం.. మనం ఓ క్రేజీ హీరో-విలన్ కాంబోని వెండితెరపై చూడబోతున్నాం.

అవును.. తారకరత్న తన కెరీర్‌లో భారీ విజయాలేమీ సాధించలేదు. అతని కెరీర్ కూడా అంత సక్సెస్‌ఫుల్‌గా సాగలేదు. కానీ.. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా తన సత్తా చాటాడు. ముఖ్యంగా.. అమరావతిలో తాను కనబర్చిన అద్భుత ప్రతిభకు గాను నంది పురస్కారాన్ని అందుకున్నాడు. రాజా చెయ్యి వేస్తే సినిమా డిజాస్టర్‌గా నిలిచినప్పటికీ.. అందులో విలన్‌గా మాత్రం తనదైన ముద్ర వేశాడు. బహుశా అందుకేనేమో.. త్రివిక్రమ్ ఏరికోరి మరీ తారకరత్నను విలన్‌గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అయితే.. దీనిపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది. కాగా.. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. మహర్షి తర్వాత పూజా – మహేశ్ కలిసి నటించడం రెండోసారి.

అలాగే.. ఇది మహేశ్ – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న మూడో సినిమా. ఆల్రెడీ వీరి కాంబోలో అతడు, ఖలేజా లాంటి క్రేజీ సినిమాలొచ్చాయి. ఖలేజా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ సాధించకపోయినా.. దానికి కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో ప్రసారమైతే, ప్రేక్షకులు ఎగబడి మరీ చూస్తారు. ఇప్పుడు వీరి కాంబోలో మూడో సినిమా తెరకెక్కుతోంది కాబట్టి, దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • mahesh babu
  • nandamuri tarakaratna
  • Pooja Hegde
  • SSMB28
  • Trivikram Srinivas

తాజావార్తలు

  • Gold &Silver Rates: ఈ శుక్రవారం బంగారం, వెండి షాక్.. భారీగా పెరిగిన ధరలు

  • NBK : బాలయ్య.. నీ స్పీడ్ ఏంటయ్యా.. మరో సినిమాకు ముహూర్తం ఫిక్స్

  • Babar Azam: విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన బాబర్ ఆజామ్.. టీ20 క్రికెట్ చరిత్రలో సువర్ణ అధ్యాయం

  • Kerala Elections 2026: కేరళలో భారీగా పోలింగ్ నమోదు.. ఇది దేనికి సంకేతం..!

  • Chain Snatching: చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న రిటైర్డ్ ఆర్మీ అధికారి.. అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions