HHVM : వీరమల్లు ట్రైలర్ అద్భుతంగా ఉంది.. నాగవంశీ పోస్ట్ వైరల్..
- పవన్ కల్యాణ్ కొత్తగా ఉంటారు
- ఆ ఎనర్జీ వేరే లెవల్
- నాగవంశీ ట్వీట్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HHVM : పవన్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. జులై 24న రాబోతున్న సినిమా ట్రైలర్ ను జులై 3న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ట్రైలర్ పై నిర్మాత నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. దీనిపై పెద్ద ట్వీట్ వేశాడు. జులై 3న ఫ్యాన్స్ ఓ సర్ ప్రైజ్ చూడబోతున్నారని తెలిపాడు. పవన్ కల్యాణ్ గారు ఫైర్ గా కనిపించబోతున్నారని.. ట్రైలర్ అద్భుతంగా ఉంది అంటూ తెలిపాడు.
read also : Kubera : పదేళ్లకే అన్నీ తెలుస్తున్నాయ్.. శేఖర్ కమ్ముల షాకింగ్ కామెంట్స్
Also Read
- Varanasi : వారణాసి షూట్ ఆల్మోస్ట్ ఫినిష్.. సైలెంట్‌గా పని కనిచేస్తున్న రాజమౌళి
- Ghattamaneni Aadiseshagirirao : పద్మాలయ స్టూడియోస్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే భాద్యత జై కృష్ణపై ఉంది
- 1000 Cr Movie : 2026 సెకండాఫ్‌లో రూ. 1000 కోట్ల సినిమా ఏది? రేసులో నాలుగు సినిమాలు
- Nithiin : నాని ప్రొడక్షన్లో నితిన్ కొత్త సినిమా
పవన్ కల్యాణ్ గారి ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అవన్నీ ట్రైలర్ లోనే కనిపిస్తాయి. పవన్ కల్యాణ్ గారిని ఎప్పుడూ చూడని విధంగా మీరు చూడబోతున్నారు. ఆ ఎనర్జీ మామూలుగా ఉండదు. ట్రైలర్ తో మీకు ఒక సర్ ప్రైజ్ కనిపిస్తుంది అంటూ హైప్ ఇచ్చాడు నాగవంశీ. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారీ పీరియాడికల్ మూవీగా వస్తున్న వీరమల్లును డైరెక్టర్ క్రిష్, జ్యోతికృష్ణ తెరకెక్కించారు. ఇప్పటికే వరుసగా వాయిదా పడుతూ వచ్చింది సినిమా. దాదాపు ఐదేళ్లుగా సినిమా పెండింగ్ లోనే ఉండిపోయింది. అందుకే మూవీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్ తో ఎలాంటి అంచనాలు పెంచుతారో చూడాలి.
read also : Sriram Venu: ఆర్టికల్ స్ఫూరితో “తమ్ముడు” కథ.. ట్రెండ్ ఫాలో అవుతున్నాం!
తాజావార్తలు
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Hardik Pandya: గర్ల్‌ఫ్రెండ్‌తో తిరుమలలో హార్దిక్ పాండ్యా.. శ్రీవారికి తలనీలాలు సమర్పించి కొత్త లుక్‌తో షాక్..!
-
Varanasi : వారణాసి షూట్ ఆల్మోస్ట్ ఫినిష్.. సైలెంట్‌గా పని కనిచేస్తున్న రాజమౌళి
-
Gulveer Singh History: గుల్వీర్ సింగ్ నయా చరిత్ర.. తొలి భారత అథ్లెట్‌గా!
-
Huawei MatePad 11.5 2026: హువావే మేట్‌ప్యాడ్ 11.5 భారత్‌లో లాంచ్.. 10,100mAh బ్యాటరీ, 120Hz పేపర్‌మ్యాట్ డిస్ప్లే
ట్రెండింగ్
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!
-
144Hz LTPO OLED డిస్ప్లే, 2nm Dimensity 9600 Pro చిప్సెట్తో రానున్న Vivo X500 Pro..!
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్‌లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!