HHVM : పవన్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. జులై 24న రాబోతున్న సినిమా ట్రైలర్ ను జులై 3న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ట్రైలర్ పై నిర్మాత నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. దీనిపై పెద్ద ట్వీట్ వేశాడు. జులై 3న ఫ్యాన్స్ ఓ సర్ ప్రైజ్ చూడబోతున్నారని తెలిపాడు. పవన్ కల్యాణ్ గారు ఫైర్ గా కనిపించబోతున్నారని.. ట్రైలర్ అద్భుతంగా ఉంది అంటూ తెలిపాడు.…