Naga Vamsi: పూజా హెగ్డే మీద కన్నేశాడు.. వైరల్ అవుతున్న నాగవంశీ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 4 గత వారం ప్రారంభమైంది. మొదటి ఎపిసోడ్ లో చంద్రబబు సందడి చేశారు. ఆహాలో ఈ మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక రెండో ఎపిసోడ్‌కు ఎవరు వస్తారా ? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో రెండో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో వచ్చేసింది. రెండో ఎపిసోడ్‌కు లక్కీ భాస్కర్ మూవీ టీమ్ సెకండ్ ఎపిసోడ్ లో సందడి చేసింది. హీరో దుల్కర్ సల్మాన్‌తో పాటు హీరోయిన్ మీనాక్షి చౌదరి, దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగ వంశీలు ఈ షోలో కనిపించారు. ఇక ప్రోమో ప్రారంభంలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో ఎంట్రీ ఇవ్వగా గడ్డు కాలం ఎదురొచ్చినా, చెడ్డవాడు ఎగేసుకొచ్చినా అనే డైలాగ్‌ను తనదైన శైలిలో చెప్పి అలరించారు.
Jai Hanuman First Look: ‘జై హనుమాన్’ వస్తున్నాడు!
Also Read
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
- Toxic: 'టాక్సిక్'లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
- Posani Krishna Murali: ఒక రోజుకు పోసాని కృష్ణమురళి తీసుకునే రెమునరేషన్ ఇదేనట!
- Anil Ravipudi: దళపతి విజయ్ నుంచి అనిల్ రావిపూడికి స్పెషల్ కాల్.. ఆ సినిమానే కారణం!
ఇక తరువాత దుల్కర్ సల్మాన్ స్టేజ్ పైకి రాగానే ఏంటి ఈ గ్లామర్ నన్ను నేను చూసుకున్నట్లుగా ఉంది అని దుల్కర్‌తో బాలయ్య అనగా ఆయన సిగ్గు పడుతూ కనిపించారు. ఇక మరోపక్క ఈ క్రమంలో నిర్మాత నాగవంశీ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఎవరైనా హీరోయిన్ తో సినిమా చేయాలి అని ఏమైనా ఉందా అని వెంకీ అట్లూరిని అడిగితే దానికి నాగవంశీ స్పందిస్తూ వెంకీకి ఎప్పటినుంచో పూజా హెగ్డేపై కన్నుందని అన్నాడు. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్’. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలోకి వస్తోంది. ఇప్పటికే దాదాపు ప్రమోషన్స్ ను వేగంగా చేస్తూ అందులో భాగంగానే ‘అన్‌స్టాపబుల్’ షోలో పాల్గొన్నారు.
తాజావార్తలు
-
ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్‌ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Sunrisers: బోణి కొట్టిన సన్ రైజర్స్.. ఎమ్ఐ లండన్‌పై ఘన విజయం..
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!