Akkineni Controversy: బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన నాగచైతన్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akkineni Controversy: వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో హీరో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అక్కినేని తొక్కినేని అంటూ బాలయ్య వ్యాఖ్యానించడం అక్కినేని అభిమానులను తీవ్రంగా హర్ట్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో బాలయ్యను నెటిజన్‌లు ట్రోల్ చేస్తున్నారు. ఈ వివాదంపై తాజాగా అక్కినేని నాగచైతన్య కూడా స్పందించాడు. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు తెలుగు తల్లి కళామతల్లి ముద్దుబిడ్డలు అని.. వారిని అగౌరవపరచడం అంటే మనల్ని మనం కించపరుచుకోవడమేనని అక్కినేని నాగచైతన్య సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్టునే హీరో అఖిల్ కూడా షేర్ చేశాడు.
Read Also: Maruti Suzuki: 11వేల గ్రాండ్ విటారా కార్‌లు రీకాల్.. కారణం ఇదే..
Also Read
- Nandini Reddy: "నా పక్కన లేనిది మొగుడు ఒక్కడే.! మిగతావన్నీ ఉన్నాయి.." పెళ్లి, ఒంటరితనంపై ఓపెన్ అయిన లేడి డైరెక్టర్.!
- Nandini Reddy: "అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?" రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
- Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్‌కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
- Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
కాగా వీరసింహారెడ్డి విజయోత్సవంలో భాగంగా బాలకృష్ణ దాదాపు అరగంటకు పైగా స్పీచ్ ఇచ్చాడు. ఈ స్పీచ్ ఇస్తున్న సమయంలో ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, నిర్మాత, దర్శకులతో పాటు గెస్టులుగా వచ్చిన ఇతర హీరోలు, దర్శకులు సైతం వేదికపై ఉన్నారు. అయితే ఆర్టిస్టులను టెక్నీషియన్లను అందరినీ అభినందించిన తర్వాత నిర్మాతలను, కొందరు నటులను అభినందించే సమయంలో అందరూ అద్భుతంగా నటించారని.. వీరితో తనకు చక్కని టైంపాస్ అయిందని చెప్తూ.. నాన్న గారి డైలాగులు, ఆ రంగారావు గారు, ఈ అక్కినేని తొక్కినేని అంటూ అన్ని కూడా మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం అంటూ బాలయ్య కామెంట్ చేశాడు. పాతకాలం నటులను, ఆ డైలాగులను నెమరు వేసుకునే సంగతి మంచిదే అయినా.. బాలయ్య మాట్లాడుతున్న ఫ్లోలో అక్కినేని.. తొక్కినేని అనడం వివాదాస్పదంగా మారింది. దీంతో సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలు రచ్చ రేపుతున్నాయి.

తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్‌లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో TWS ఇయర్‌బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!