Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Mythri Movie Makers To Distribute Prabhas Adipurush In Nizam

Prabhas: ఆదిపురుష్ కోసం రంగంలోకి దిగిన ‘మైత్రీ’…

Published Date :June 7, 2023 , 12:08 pm
By Shiva Kranthi
Prabhas: ఆదిపురుష్ కోసం రంగంలోకి దిగిన ‘మైత్రీ’…
  • Follow Us :
  • google news
  • dailyhunt

లక్షమందికి పైగా అభిమానుల మధ్యలో, ఈమధ్యలో ఏ సినిమా ఈవెంట్ జరగనంత గ్రాండ్ గా… ఇది తిరుపతినా లేక శ్రీరాముడి అయోధ్యనా అని అనుమానం వచ్చే స్థాయిలో జరిగింది ‘ఆదిపురుష్’ ప్రీరిలీజ్ ఈవెంట్. ప్రభాస్ కోసం, రాముడి కోసం కాషాయ దళం దండు కట్టి ఆదిపురుష్ ఈవెంట్ ని బిగ్గెస్ట్ ఈవెంట్ గా మార్చాయి. ఈ ఈవెంట్ దెబ్బకి ఇండియా మొత్తం ఆదిపురుష్ సినిమా హాట్ టాపిక్ అయ్యింది. హ్యూజ్ బజ్ జనరేట్ చేసిన ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ సినిమా బిజినెస్ ని ఊహించనంత ఎత్తుకి తీసుకోని వెళ్లింది. ఈ ఈవెంట్ లో లాంచ్ చేసిన ఆదిపురుష్ యాక్షన్ ట్రైలర్ కి కూడా ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఆదిపురుష్ ఈరోజు ఈవెనింగ్ షో నుంచి రిలీజ్ అయినా వంద కోట్ల నెట్ ఓపెనింగ్ గ్యారెంటీగా రాబడుతుంది. దాదాపు అన్ని సెంటర్స్ లో థియేటర్స్ కూడా అలాట్ అయిపోయాయి కాబట్టి సరిగ్గా 9 రోజుల్లో ఇండియన్ స్క్రీన్స్ అన్నీ రామమందిరాలుగా మారనున్నాయి. తెలుగు ఆదిపురుష్ థియేట్రికల్ రైట్స్ ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది.

నైజాం ఏరియా రైట్స్ ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ చేతికి వెళ్లాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఆదిపురుష్ సినిమాని నైజాంలో డిస్ట్రిబ్యూట్ చెయ్యనున్నారు. ఇప్పటికే యువీ క్రియేషన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, టీసీరిస్ లు ఆదిపురుష్ సినిమాని అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నాయి. ఇక వీళ్లకి మైత్రీ మూవీ మేకర్స్ కూడా కలిస్తే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆదిపురుష్ మాత్రమే కనిపిస్తుంది. బహుబలి 2, సాహూల తర్వాత ప్రభాస్ ఖాతాలో ఆదిపురుష్ మరో వంద కోట్ల ఓపెనర్ గా నిలవనుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఇదే జరిగితే వచ్చే సలార్, ప్రాజెక్ట్ K కూడా బాక్సాఫీస్ ని రాఫ్ఫాడించే సినిమాలే కాబట్టి ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా ప్రభాస్ మరో దశాబ్దం పాటు బాక్సాఫీస్ ని రూల్ చేయడం గ్యారెంటీ.

Get ready for the most Divine Experience, #Adipurush ❤️‍🔥

Proud to be releasing India's Epic all across Nizam through the distribution wing of @MythriOfficial!

At your nearest cinemas from June 16th.#JaiShreeRam #Prabhas @kritisanon @omraut @TSeries @UV_Creations… pic.twitter.com/ExGubxBABD

— Mythri Movie Makers (@MythriOfficial) June 7, 2023

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Adipurush
  • Adipurush Collections
  • Adipurush on June 16th
  • Prabhas Adipurush

తాజావార్తలు

  • 10 Million Rial Note: ఇరాన్ 10 మిలియన్ నోట్ విడుదల.. భారత కరెన్సీలో ఆ విలువ ఎంతో తెలుసా..?

  • PM Modi: ప్రధాని నివాసంలో అత్యున్నత భేటీ.. మిడిల్ ఈస్ట్ సంక్షోభమే ఎజెండా..

  • BSNL 485 Plan: మార్చి 31 వరకు BSNL ప్రత్యేక ఆఫర్.. రోజుకు 2.5GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్

  • PAN Rules: పరిమితి పెంచారు.. రూ.20 లక్షలు దాటితేనే పాన్ అవసరం.. ఏప్రిల్ 1 నుంచే అమలు..

  • Rythu Bharosa Funds Released : రైతులకు గుడ్‌న్యూస్‌.. రైతు భరోసా నిధులు విడుదల

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions