Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Mythri Movie Distributors Exhibitors Dispute Jetlee Controversy

Mythri Sashi: మైత్రీ వర్సెస్ ఎగ్జిబిటర్లు.. సంచలన లేఖ విడుదల చేసిన మైత్రీ శశి!

Published Date :May 1, 2026 , 4:26 pm
By Shiva Ganesh
Mythri Sashi: మైత్రీ వర్సెస్ ఎగ్జిబిటర్లు.. సంచలన లేఖ విడుదల చేసిన మైత్రీ శశి!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Mythri Sashi: ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ ‘మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్’ తెలంగాణ ఎగ్జిబిటర్ల మధ్య వివాదం ముదిరింది. సంస్థ నిర్మించిన తాజా చిత్రం ‘జెట్‌లీ’ ప్రదర్శనను మల్టీప్లెక్స్‌లలో నిలిపివేయడంపై మైత్రీ భాగస్వామి కేతిరెడ్డి శశిధర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎగ్జిబిటర్ల నిర్ణయాన్ని తప్పుబడుతూ ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. అసలు వివాదం ఏమిటంటే.. తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో వీకెండ్ రెంటల్స్, రెవెన్యూ షేరింగ్ నిబంధనలపై గత కొంతకాలంగా మైత్రీ సంస్థకు, ఎగ్జిబిటర్లకు మధ్య భేదాభిప్రాయాలు నడుస్తున్నాయి. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు మైత్రీ సినిమాలను సింగిల్ స్క్రీన్లలో ప్రదర్శించకూడదని ఎగ్జిబిటర్లు నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయాన్ని మైత్రీ గౌరవించినప్పటికీ, తాజాగా ఆ వివాదాన్ని మల్టీప్లెక్స్‌లకు కూడా పాకించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సింగిల్ స్క్రీన్ సమస్యకు, మల్టీప్లెక్స్ ప్రదర్శనలకు ఎలాంటి సంబంధం లేదని శశిధర్ తన లేఖలో పేర్కొన్నారు.

“మల్టీప్లెక్స్ నిబంధనల విషయంలో మన మధ్య ఎలాంటి విభేదాలు లేవు. అలాంటప్పుడు ‘జెట్‌లీ’ చిత్రాన్ని మల్టీప్లెక్స్‌లలో ఆపివేయడం కేవలం మమ్మల్ని ఒత్తిడికి గురిచేయడమే. ఒక విభాగంలో సమస్యను అడ్డం పెట్టుకుని, సంబంధం లేని మరో విభాగంలో ప్రదర్శనలు ఆపడం వ్యాపార ధర్మం కాదు” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగిల్ స్క్రీన్ సమస్యపై మొదటి నుంచి తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని మైత్రీ సంస్థ స్పష్టం చేసింది. అయితే చర్చలు పారదర్శకమైన వాతావరణంలో జరగాలని, ఇలాంటి బలవంతపు పద్ధతులు పరిశ్రమకు తప్పుడు సంకేతాలు ఇస్తాయని లేఖలో హెచ్చరించారు. తక్షణమే పునరాలోచించి మల్టీప్లెక్స్‌లలో ‘జెట్‌లీ’ ప్రదర్శనకు అనుమతించాలని ఆయన కోరారు. మరి ఈ లేఖపై ఎగ్జిబిటర్ల సంఘం ఎలా స్పందిస్తుందో? ‘జెట్‌లీ’ సినిమాకు థియేటర్ల చిక్కులు వీడుతాయో లేదో వేచి చూడాలి.

Also Read

  • Getup Srinu: "తొక్కలో ఇంటర్వ్యూ.. ఆపేయ్".. మైక్ తీసి పారేసిన గెటప్ శ్రీను! అసలేం జరిగిందంటే..
  • Nara Rohit: తండ్రి కాబోతున్న నారా హీరో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోషూట్
  • NTRNEEL : డ్రాగన్ పార్ట్ - 2 కోసం ఎన్టీఆర్ షాకింగ్ మేకోవర్
  • Raaka : అప్పుడే.. ర్యాంపేజ్ షురూ చేసిన అల్లు అర్జున్ 'రాకా'

Official Statement from #Sasidhar Garu on behalf of @MythriRelease.#JetLee pic.twitter.com/dr8TxdlbRc

— Mythri Movie Distributors LLP (@MythriRelease) May 1, 2026

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Jetlee Movie Controversy
  • Kethireddy Sashidhar Letter
  • Mythri Movie Distributors
  • Single Screen vs Multiplex.
  • Telangana Theatre Dispute

తాజావార్తలు

  • Telangana : చలాన్ల పేరుతో వాహనాల సీజ్‌పై.. హైకోర్టు సీరియస్..

  • Mythri Sashi: మైత్రీ వర్సెస్ ఎగ్జిబిటర్లు.. సంచలన లేఖ విడుదల చేసిన మైత్రీ శశి!

  • KTR : ఎన్నికలకు ముందు దానవీరశూరకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ..!

  • Getup Srinu: “తొక్కలో ఇంటర్వ్యూ.. ఆపేయ్”.. మైక్ తీసి పారేసిన గెటప్ శ్రీను! అసలేం జరిగిందంటే..

  • Bangladesh: బెంగాల్‌లో బీజేపీ గెలిస్తే, మన పరిస్థితి ఏంటి.? బంగ్లాదేశ్ ఆందోళన..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions