Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Music Director Finalised For Prabhas Hanu Raghavapudi Movie

Prabhas: వీరుడి ప్రేమ యుద్ధానికి అంతా సిద్ధం…

Published Date :December 6, 2023 , 12:42 pm
By Shiva Kranthi
Prabhas: వీరుడి ప్రేమ యుద్ధానికి అంతా సిద్ధం…
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

ప్రభాస్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటేడ్ మూవీ సలార్ డిసెంబర్ 22న రిలీజ్ కాబోతోంది. రీసెంట్‌గా సలార్ ట్రైలర్ రిలీజ్ చేయగా డిజిటల్ రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి. ఇక ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ ‘కల్కి’తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు డార్లింగ్. ఆ తర్వాత మారుతి సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలన్నీ కంప్లీట్ అవగానే సందీప్ రెడ్డి వంగతో ‘స్పిరిట్‌’ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇక ఈ సినిమా తర్వాత ప్యూర్ లవ్ స్టోరీ చేయబోతున్నాడు ప్రభాస్. పాన్ ఇండియా స్టార్ అయిపోయాకా ప్రభాస్, ఆ రేంజ్ లవ్ స్టోరీ సినిమా చేయలేదు. రాధే శ్యామ్ సినిమా చేసినా అది ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్… ఓ ప్యూర్ లవ్ స్టోరీ చేయబోతున్నాడు.

మణిరత్నం తర్వాత అంత అందంగా ప్రేమకథని చెప్పే దర్శకుడిగా హను రాఘవపూడి పేరు తెచ్చుకున్నాడు. సీతారామం రిలీజ్ ఏడాదిన్నర అవుతున్నా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు హను రాఘవపూడి. కొడితే కుంభ స్థలాన్నే కొట్టాలన్నట్టు.. ప్రభాస్‌తో హను భారీగా ప్లాన్ చేస్తున్నాడు. ‘వరల్డ్ వార్ 2’ నేపథ్యంలో జరిగే కథని హను, ప్రభాస్ కోసం రాసాడట. యుద్ధంలో పుట్టే ప్రేమ కథ, యుద్ధ వీరుడి ప్రేమ కథ లాంటి ఎలిమెంట్స్ తో హను కథని సిద్ధం చేసే పనిలో ఉన్నాడని సమాచారం. టీమ్ ని కూడా ఫైనల్ చేస్తున్న హను, మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సీతారామం సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించిన విశాల్ చంద్రశేఖర్‌ను ఫైనల్ చేసే ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు మ్యూజికల్ హిట్‌గా నిలిచాయి. అందుకే ఇప్పుడు… ప్రభాస్ సినిమాకు కూడా అతన్నే ఫిక్స్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం… విశాల్ చంద్రశేఖర్‌కి బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.

Also Read

  • Peddi: 'పెద్ది' రన్ టైంపై ఇండస్ట్రీలో హాట్ టాపిక్!
  • Ashu Reddy: షాకింగ్.. చీటింగ్ కేసు నడుస్తుండగానే ఎంగేజ్మెంట్ చేసుకున్న అషు రెడ్డి
  • Peddi: బాక్సాఫీస్ బద్దలే.. మెగా దాహం తీర్చనున్న పెద్ది?
  • NTR: ఇదెక్కడి లుక్? ఒకే ఒక్క ఫోటోకు సోషల్ మీడియా షేక్!
Add as a preferred
source on google

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • prabhas
  • Prabhas Hanu Raghavapudi
  • Prabhas Love Story
  • Salaar on Dec 22nd
  • Salaar Review

తాజావార్తలు

  • Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!

  • YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్‌..

  • Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!

  • CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు

  • Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions