తన అభిమానులకు, అలాగే తనతో పని చేసే ఫోటోగ్రాఫర్లకు అదితీ రావు హైదరి ఒక హెచ్చరిక జారీ చేసింది. తన పేరుతో, తన ఫోటోలతో ఎవరో వ్యక్తి వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసి, అది తానే అని భ్రమింపజేసేలా చాట్ చేస్తున్నారని ఆమె తెలిపింది. ఎవరో తన ఫోటోలు ఉపయోగించి అకౌంట్ సృష్టించి, ఫోటో షూట్ గురించి మెసేజ్‌లు పంపుతున్నారని ఆమె పేర్కొంది. తాను ఎప్పుడూ తన వ్యక్తిగత వాట్సాప్ ద్వారా ఫోటోషూట్స్ లేదా వర్క్ గురించి…
బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ మాధురీ దీక్షిత్‌కు కెనడాలో జరిగిన తాజా లైవ్ షో పెద్ద తలనొప్పి అయింది. షో ప్రారంభ సమయం రాత్రి 7:30 గా ప్రకటించగా, మాధురీ దాదాపు 3 గంటల ఆలస్యంగా అంటే రాత్రి 10 గంటల తర్వాత స్టేజ్‌పైకి రావడంతో అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రేక్షకులు టికెట్లు తీసుకుని వేచి ఉండగా, ఈవెంట్ నిర్వాహకులు ఎలాంటి సరైన సమాచారం ఇవ్వకపోవడంతో కోపం మరింత పెరిగిందట. మాధురీ వేదికపైకి వచ్చిన…
Murugadoss multi-starrer with Salman and Shah Rukh తమిళ మురుగదాస్ ఓ బడా మల్టీస్టారర్ కోసం స్కెచ్ వేస్తున్నాడు. గతంలో ‘రమణ’ (ఠాగూర్), ‘గజని’, ‘స్టాలిన్’, ‘తుపాకి’, ‘హాలిడే’, ‘కత్తి’, ‘అకీరా’, ‘సర్కార్’ వంటి పవర్ ప్యాక్ డ్ సినిమాలను అందించిన దర్శకుడు మురుగదాస్. రెండేళ్ళుగా ఖాళీగా ఉన్న ఇతగాడు ఇప్పుడు బాలీవుడ్ లో పవర్ ఫుల్ మల్టీస్టారర్ కోసం కసరత్తు చేస్తున్నాడు. బాలీవుడ్ బడా ఖాన్స్ సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ తో భారీ…