F3 Movie: హమ్మయ్య.. ముఖేష్ గాడి గోల తప్పిందోచ్..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు వెళ్లినా ప్రారంభంలో ముఖేష్ యాడ్ కనిపించాల్సిందే. ధూమపానం, మద్యపానం గురించి ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఈ ప్రకటనను సినిమాకు ముందు ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే సినిమాల్లో నటులు పాత్రల స్వభావాన్ని బట్టి సిగరెట్ తాగుతూ మద్యపానం చేస్తూ కనిపించాల్సి వస్తుంది. వారిని ప్రజలు ఆదర్శంగా తీసుకునే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రభుత్వం ముందస్తుగా ముఖేష్ యాడ్‌ను చూపించాలనే నిబంధనను విధించింది. అయితే F3 సినిమాకు ముఖేష్ యాడ్ గోల కనిపించదు.
Shekar Movie: రాజ’శేఖర్’ సినిమాకు షాక్.. ప్రదర్శనలు నిలిపివేత
Also Read
- Ajith Kumar: అజిత్‌తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
- Theaters issue : ఈ వారమే థియేటర్ వార్‌కు అసలు పరీక్ష.. డిస్ట్రిబ్యూషన్ పవరా? ప్రేక్షకుల డిమాండా?
- Alpha OTT: అలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడొచ్చంటే?
- No Release Date : ఈ సినిమాలు వచ్చేది ఎప్పుడు.. అసలు వస్తాయా?
ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి క్లీన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించాడు. అందుకే సిగరెట్, మద్యం వంటి సన్నివేశాలను సినిమాలో చూపించలేదట. దీంతో సెన్సార్ సభ్యులు కూడా క్లీన్ యూ సర్టిఫికెట్ జారీ చేశారు. కొన్నాళ్లుగా తెలుగులో ఫ్యామిలీ ఎంటర్టైనర్లు రావడం లేదు. థ్రిల్లర్లు లేకపోతే యాక్షన్ సినిమాలే వస్తున్నాయి. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎలాగైనా థియేటర్లకు రప్పించాలని F3 మూవీ టీమ్ కంకణం కట్టుకుంది. అందుకే నిర్మాత దిల్ రాజు ఈ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచడం లేదని కూడా ఇటీవల ప్రకటించారు. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా రన్ టైమ్ కూడా 2 గంటల 20 నిమిషాలుగా ఉంటుందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Ajith Kumar: అజిత్‌తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
-
Theaters issue : ఈ వారమే థియేటర్ వార్‌కు అసలు పరీక్ష.. డిస్ట్రిబ్యూషన్ పవరా? ప్రేక్షకుల డిమాండా?
-
Monday Horoscope: వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఎవరికి..? నేటి ద్వాదశ రాశుల పూర్తి సమాచారం ఇలా.!
-
Yashasvi Jaiswal: కొలంబో టెస్టులో హైడ్రామా.. జైస్వాల్–ఫెర్నాండో ఫైట్.. అసలు ఏం జరిగిందంటే?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!