ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు వెళ్లినా ప్రారంభంలో ముఖేష్ యాడ్ కనిపించాల్సిందే. ధూమపానం, మద్యపానం గురించి ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఈ ప్రకటనను సినిమాకు ముందు ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే సినిమాల్లో నటులు పాత్రల స్వభావాన్ని బట్టి సిగరెట్ తాగుతూ మద్యపానం చేస్తూ కనిపించాల్సి వస్తుంది. వారిని ప్రజల