MSVG: ప్రీమియర్స్’తో 1.2 మిలియన్..నిర్మాతకు కారు కొనివ్వనున్న అనిల్ రావిపూడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా భగవంత్ కేసరి సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా హిట్ అయిన తర్వాత, నిర్మాత సాహు గారపాటి అనిల్ రావిపూడికి అత్యంత విలువైన టయోటా వెల్‌ఫైర్ కార్ గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లోనే మరోసారి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా రూపొందింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్‌గా నటించిన సినిమాలో వెంకీ మామ మరో కీలక పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమా మొదటి ఆట నుంచే యునానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుని బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు పెడుతోంది.
Also Read: Akhanda 2 Vs MSVG: ‘అఖండ 2’ ఫుల్ రన్ ప్రీమియర్స్’తో కొట్టిన శంకర వరప్రసాద్ గారు!
Also Read
- Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
- “ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
- Nani: నా సినిమాలకు ఆ ట్యాగ్ వద్దు.. కుండబద్దలు కొట్టిన న్యాచురల్ స్టార్!
- Mirzapur The Movie: 14వ రోజూ దుమ్మురేపిన 'మీర్జాపూర్: ది మూవీ'.. రూ.300 కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో!
అయితే, ఈ సినిమా హిట్ అయితే ఎలాంటి గిఫ్ట్ అనిల్ కి ఇవ్వబోతున్నారు అని యాంకర్ సుమ (లేదా యాంకర్) ప్రమోషనల్ ఇంటర్వ్యూలో సాహు గారపాటిని ప్రశ్నించింది. దానికి సాహు గారపాటి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. అదేమిటంటే, ఈసారి ట్రెండ్ మార్చామని, ఈసారి అనిల్ తమకు కార్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడని బాంబు పేల్చారు.
వెంటనే అనిల్ రావిపూడి కల్పించుకుని, “నేను ఇస్తాననలేదు, వాళ్లే డిమాండ్ చేస్తున్నారు” అని అన్నారు. ఈ సినిమా అమెరికాలో ప్రీమియర్స్ కనుక వన్ మిలియన్ దాటితే కారు కొంటానని అన్నానని, అది జరగదులే అనుకుని అన్నాను కానీ ఇప్పుడు జరిగేలానే ఉందని కామెంట్ చేశారు. వాస్తవానికి ఈ ఇంటర్వ్యూ రిలీజ్ ముందు షూట్ చేసింది. రిలీజ్ అయ్యాక 1.2 మిలియన్లు ప్రీమియర్లు కలెక్ట్ చేసినట్లు ప్రకటించారు. ఈ లెక్కన ఇప్పుడు అనిల్ రావిపూడి, సాహు గారపాటికి కొత్త కారు కొని ఇవ్వాల్సి వస్తుందన్నమాట. అయితే నిజంగానే కారు కొంటారా లేక లైట్ తీసుకుంటారా అనేది వేచి చూడాలి.
తాజావార్తలు
-
Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
-
BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
-
Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
-
Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
-
Mivi One 5G: ఫోన్ రిపేర్ అయితే చేతికి కొత్త ఫోన్.. మార్కెట్‌లోకి అద్భుత ఫీచర్లతో నయా ఫోన్.. 24న లాంచ్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..