Mrunal Thakur: మేకప్ లేకుండా సీతను గుర్తుపట్టడం కష్టమే.. సుమీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mrunal Thakur: అమ్మాయిలను మేకప్ లేకుండా చూడడం కష్టమే.. హీరోయిన్లును మేకప్ లేకుండా చూడడం మరీ కష్టం అంటున్నారు అభిమానులు. ఒక సినిమాలో హీరోయిన్ అందానికి ఫిదా అయిపోయిన కుర్రకారు.. ఆమె ఒరిజినల్ రూపాన్ని చూసి షాక్ అవుతూ ఉండడం చాలాసార్లు.. చాలామంది హీరోయిన్ల విషయంలో చూస్తూనే ఉంటాం. తాజాగా బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ మేకప్ లేకుండా కనిపించి షాక్ ఇచ్చింది. సీరియల్ నటిగా పేరుతెచ్చుకున్న ఈ భామ తెలుగులో సీతారామం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే కుర్రకారు గుండెల్లో సీతగా తిష్టవేసి కూర్చోంది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు వరుస ఆఫర్స్ కూడా అందుకుంటుంది. ప్రస్తుతం మృణాల్.. నాని సరసన హాయ్ నాన్న చిత్రంలో నటిస్తోంది. ఇంకోపక్క విజయ్ దేవరకొండ సరసన VD13 లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్నాయి.
Anushka Malhotra: చిరంజీవి రీల్ కూతురు ఏంట్రా.. ఇంత హాట్ గా ఉంది.. ?
Also Read
- GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
- Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
- NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
ఇక తాజాగా మృణాల్ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. ఎల్లో కలర్ డ్రెస్ లో మృణాల్ కనిపించింది. షూటింగ్ అయిపోయాక.. మేకప్ తీసి ఇంటికి బయల్దేరుతున్నట్లుగా కనిపిస్తుంది. మేకప్ లేకపోవడంతో మృణాల్ న్యాచురల్ లుక్ తో కనిపించి షాక్ ఇచ్చింది. ఆమెను చూసిన అభిమానులు మృణాల్.. నువ్వేనా అంటూ షాక్ అవుతున్నారు. ఛామన ఛాయ రంగులో మృణాల్ కనిపించింది. మేకప్ లేకుండా సీతను గుర్తుపట్టడం కష్టమే.. సుమీ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే సీతారామం తరువాత ఈ చిన్నది ఎలాంటి హిట్ ను అందుకుంటుందా అని అభిమానులు అందరు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు.. ఓవర్ నైట్ స్టార్స్ గా మారి మొదటి సినిమా పేరుతోనే ఇంకా కెరీర్ ను లాక్కొస్తున్నారు. మరి ఆ లిస్ట్ లో నుంచి సీత బయటపడుతుందా.. ? లేదా.. ? అనేది చూడాలి.
తాజావార్తలు
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!