చిరంజీవి రియల్ డాటర్స్ అనగానే సుస్మిత, శ్రీజ, నిహారిక గుర్తొస్తారు

చిరంజీవి రీల్ కూతురు అనగానే తడుముకోకుండా గుర్తొచ్చే పేరు అనుష్క మల్హోత్రా

అదేనండీ డాడీ సినిమాలో చిరుకు కూతురుగా నటించింది కదా ఆమె అనుష్క 

డాడీ సినిమాతో అనుష్క ఫేట్ మారిపోయింది.. చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి అవకాశాలు వచ్చాయి 

కానీ, అనుష్క మాత్రం అవకాశాలను వద్దు అనుకోని కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్ళిపోయింది 

ప్రస్తుతం ఆమె ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హమ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉద్యోగం చేస్తోంది 

ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనుష్కను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు 

హీరోయిన్లను తలదన్నే అందంతో.. హాట్ లుక్స్ తో కుర్రకారును మత్తెక్కిస్తోంది 

ఇక డాడీ పాప.. చిరు కూతురు అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు 

అనుష్క కు ప్రస్తుతం బాలీవుడ్ ఆఫర్స్ అందుతున్నాయని టాక్.. త్వరలోనే ఆమె బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందని సమాచారం

ఒకవేళ బాలీవుడ్ ఆఫర్ ను ఆమె ఓకే చేస్తే టాలీవుడ్ లో కూడా అనుష్క ఎంటర్ అయ్యినట్టే 

మరి చిరు రీల్ కూతురు.. టాలీవుడ్ లో ఎలాంటి అటెన్షన్ గ్రాబ్ చేస్తుందో చూడాలంటున్నారు అభిమానులు