DaakuMaharaaj : కింగ్ ఆఫ్ జంగిల్ ‘డాకు మహారాజ్’ ట్రైలర్ రిలీజ్
- డాకు మహారాజ్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్
- మూడు విభిన్న గెటప్స్ లో కనిపించిన గాడ్ ఆఫ్ మాస్ నటసింహం
- జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణనటిస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’. బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా వస్తున్న ఈ సినిమాకు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై హై అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర ప్రొడక్షన్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. శ్రద్ద శ్రీనాధ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తుండగా, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Also Read
కాగా నేడు USAలోని డల్లాస్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అత్యంత భారీ స్థాయిలో చాలా గ్రాండ్ గా నిర్వహించారు. వేలాది మంది అభిమానులు తరలిరావతో ఆడిటోరియం జై బాలయ్య నినాదాలతో హోరెత్తింది. ఈ నేపథ్యంలో ఈ డాకు మహారాజ్ థియేట్రీకల్ ట్రైలర్ లాంచ్ చేసారు మేకర్స్. దర్శకుడు బాబీ టేకింగ్ ఓ రేంజ్ లో ఉందనే చెప్పాలి. ఓన్లీ యాక్షన్ సీక్వెన్స్ తో ఔట్ అండ్ ఔట్ యాక్షన్, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ట్రైలర్ ను కట్ చేశారు మేకర్స్. నటసింహం నందమూరి బాలకృష్ణ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో తాండవం ఆడేసాడు. ట్రైలర్ చూస్తుంటే కథ భారీ స్థాయిలో ఉన్నట్టు అనిపిస్తోంది. ఇక తమన్ నేపథ్య సంగీతం ట్రైలర్ ను నెక్స్ట్ లెవల్ కు తీసుకువెళ్ళింది. చివర్లో ఎవడ్రా నువ్వు అని విలన్ అడిగినపుడు ‘మైఖేల్ జాక్సన్’ అని బాలయ్య చెప్పిన డైలాగ్ ట్రైలర్ కే హైలెట్ గా నిలిచింది.
Als0 Read : Venkatesh : ఏపిలో సంక్రాంతి వస్తున్నాం టికెట్ ధర పెంపు
తాజావార్తలు
-
Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
-
TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్‌లో మమత బెనర్జీ విధేయులు..
-
Vaibhav Sooryavanshi Next Match: వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం.. ఇప్పుడైనా బ్యాట్‌తో చెలరేగుతాడా..?
-
Pawan Kalyan: ‘పవన్ కళ్యాణ్’ నా పేరు కాదు.. అసలు పేరు చెప్పి షాకిచ్చిన పీకే!
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!