‘లైటింగ్ సూరిబాబు’ గ్లింప్స్ కు 1 మిలియన్ వ్యూస్
By Prakash
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో సుదీర్ బాబు చేస్తున్న తాజా చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్”. ఈ చిత్రాన్ని 70ఎమ్.ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించనున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ మ్యూజిక్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రంలో సుధీర్ బాబు లైటింగ్ కుర్రాడిగా కనిపించనున్నాడు సుధీర్. ఆనంది ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. మే 11న ఉదయం 9 గంటలకు ‘లైటింగ్ సూరిబాబు’ గ్లింప్స్ ను విడుదల చేశారు మేకర్స్. సుధీర్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘లైటింగ్ సూరిబాబు’ గ్లింప్స్ కు విశేష ఆదరణ లభిస్తోంది. ఈ వీడియో విడుదలై 24 గంటలు కూడా గడవక ముందే 1 మిలియన్ వ్యూస్ సాధించడం విశేషం. మీరు కూడా ‘లైటింగ్ సూరిబాబు’ గ్లింప్స్ ను వీక్షించండి.
Also Read
తాజావార్తలు
-
Jharkhand Student Protest: జార్ఖండ్‌లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
-
CM Chandrababu: సైబర్ క్రైమ్, గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లపై ఉక్కుపాదం.. నేడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష..
-
Rambha Urvashi Menaka Teaser: అల్లరి నరేష్ కామెడీకి దేవకన్యలు తోడైతే.. టీజర్లో అసలు కథ ఇదే!
-
Astrology: ఆగస్టు 12 బుధవారం దినఫలాలు..
-
Suriya: నా ఆరు నెలల హైదరాబాద్ ప్రయాణం మరచిపోలేను
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..