‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో సుదీర్ బాబు చేస్తున్న తాజా చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్”. ఈ చిత్రాన్ని 70ఎమ్.ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించనున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ మ్యూజిక్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రంలో సుధీర్ బాబు లైటింగ్ కుర్రాడిగా కనిపించనున్నాడు సుధీర్. ఆనంది ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. మే 11న ఉదయం 9 గంటలకు ‘లైటింగ్ సూరిబాబు’ గ్లింప్స్ ను…