‘మిస్టర్ బీన్’ ఇకలేరు అంటూ అసత్య ప్రచారం!
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1990’ల కాలంలో ‘మిస్టర్ బీన్’ క్యారెక్టర్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు రోవాన్ ఎట్కిన్‌సన్. తాజాగా మిస్టర్ బీన్ అలియాస్ రోవాన్ ఎట్కిన్‌సన్ చనిపోయాడంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఫేస్బుక్ ఫేక్ పేజ్‌లో మే 29న నటుడు రోవాన్ ఎట్కిన్‌సన్ చనిపోయాడని పోస్ట్ పెట్టారు. ఇది నిజమని తెలుసుకొని చాలా మంది షేర్ చేశారు. ఆ ఫేక్ అకౌంట్ కి చాలామంది ఫాలోయర్స్ ఉండటంతో అదే నిజమనుకున్నారు. కాగా అది తప్పుడు వార్త అని తెలియడంతో నెటిజన్స్ బోగస్ పేజ్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ పేజీ నుంచి పోస్ట్ డిలీట్ చేశారు. మిస్టర్ బీన్ క్షేమంగా ఉన్నాడని తెలుసుకున్న ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..