Mirai : US బాక్సాఫీస్‌లో మిరాయ్ మ్యాజిక్.. భారీ ఓపెనింగ్స్‌తో దూసుకెళ్తున్న తేజ సజ్జ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ & టాలెంటెడ్ హీరో తేజ సజ్జ – రితిక నాయక్ జంటగా, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని రూపొందించిన విజువల్ వండర్ “మిరాయ్” థియేటర్లలో సందడి చేస్తోంది. రిలీజ్‌కు ముందు నుంచే భారీ హైప్ సొంతం చేసుకున్న ఈ చిత్రం, ప్రేక్షకుల అంచనాలను నిలబెట్టుకుని బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలు పెట్టింది.
Also Read : Sridevi–Roshan : కోర్ట్ జంట శ్రీదేవి–రోషన్ మరోసారి సిల్వర్ స్క్రీన్ పైకి
Also Read
- Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు... ఓటీటీ డీల్ 100 కోట్లు?..
- Kashi Majili OTT: ‘కాశీ మజిలీ’తో రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. 'ఈటీవీ విన్'లో ఎమోషనల్ లవ్ స్టోరీ!
- Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్‌లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
- Vishwambhara vs Kaaka: 'విశ్వంభర' vs 'కాకా'… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీ మార్కెట్‌తో పాటు యూఎస్‌లో కూడా మిరాయ్ శక్తివంతమైన ఆరంభం నమోదు చేసింది. తొలి రోజు రూ. 27.2 కోట్లు వసూళ్లు రాబట్టగా, రెండో రోజు రూ.28.4 కోట్లు, మూడో రోజు రూ.81.2 కోట్ల వసూళ్లు రాబట్టింది. వారాంతం వరకు ‘మిరాయ్’ రూ.100 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతోంది. కథ, యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్ ఎఫెక్ట్స్ గురించి ప్రేక్షకులు విశేషంగా చర్చిస్తున్నారు. కాగా తాజాగా నార్త్ అమెరికాలో ఈ చిత్రం ఇప్పటివరకు 1.8 మిలియన్ డాలర్స్ గ్రాస్ రాబట్టి అదరగొట్టింది. దీంతో త్వరలోనే 2 మిలియన్ డాలర్ల క్లబ్లో చేరేందుకు సిద్ధమవుతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వేగం చూస్తుంటే మిరాయ్ అమెరికన్ బాక్సాఫీస్‌లో మరింత సత్తా చూపనుందని స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సినిమాకు గౌర హరి సంగీతం అందించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. కంటెంట్, విజువల్స్, తేజ సజ్జ పెర్ఫార్మెన్స్, రితిక నాయక్ గ్లామర్ – అన్నీ కలిపి మిరాయ్ను బాక్సాఫీస్ వద్ద హాట్ టాపిక్‌గా మార్చేశాయి.
Unstoppable Box Office Rampage🔥#MIRAI Crosses $1.8 Million+ in North America & Counting…
Racing towards $2 Million❤️🔥
North America Release by @ShlokaEnts @peoplecinemas
Superhero @tejasajja123
Rocking Star @HeroManoj1@Karthik_gatta @RitikaNayak_ @vishwaprasadtg… pic.twitter.com/V9ntrlIZl7— Shloka Entertainments (@ShlokaEnts) September 16, 2025
తాజావార్తలు
-
8th Pay Commission: గుడ్ న్యూస్.. ఒక్క నిర్ణయంతో రూ.69 వేలకు చేరనున్న కనీస బేసిక్.. ఉద్యోగులు, పెన్షనర్లకు జాక్‌పాట్!
-
Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు… ఓటీటీ డీల్ 100 కోట్లు?..
-
CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
-
Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
-
Flight Turbulence: టర్కిష్ ఎయిర్‌లైన్స్ TK663 విమానంలో తీవ్ర కుదుపులు.. మూడు సార్లు ల్యాండింగ్ విఫలం, చివరికి డైవర్ట్
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!