Mirai : తగ్గిన మిరాయ్ టికెట్ ధరలు..!
- పండుగ వేల గుడ్ న్యూస్
- మొదట్లోనే పెంచుకుండా టీమ్ నిర్ణయం
- తాజా నిర్ణయంతో కలెక్షన్లు పెరిగే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mirai : యంగ్ హీరో తేజసజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 12న రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే రూ.150 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. అయితే తాజాగా మూవీ టీమ్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. మూవీ టికెట్ రేట్లను మరింత తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్స్‌లో బాల్కనీ టికెట్ ధరను రూ.150గా, ఫస్ట్ క్లాస్‌ను రూ.105గా డిసైడ్ చేశారు. దసరా కానుకగా ఈ రేట్లను తగ్గిస్తున్నట్టు తెలిపారు. అయితే ఈ సినిమా టికెట్ రేట్లను మొదటి నుంచి పెంచలేదు. పెద్ద బడ్జెట్ సినిమా టికెట్ రేట్లను పెంచుతూ ప్రభుత్వాలు జీవో ఇస్తున్న సంగతి తెలిసిందే.
Read Also : Mohan Babu : మోహన్ బాబుకు గొప్ప ఛాన్స్.. ఇక మామూలుగా ఉండదా..?
Also Read
- Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
- Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
- Telangana: సినిమా టికెట్లపై సరికొత్త జీవో: 'స్పెషల్ థియేటర్స్' కేటగిరీ.. రోజూ 5 షోలకు గ్రీన్ సిగ్నల్!
- Toxic Ticket Prices: డబ్బింగ్ మూవీకి ఇంత రేటా? ‘టాక్సిక్’ టికెట్ ధరలపై సినీ లవర్స్ ఫైర్!
కానీ మిరాయ్ సినిమాకు టికెట్ రేట్లను పెంచబోమని తేజసజ్జా రిలీజ్ కు ముందే తెలిపాడు. ఈ సినిమాను తక్కువ ధరలకే అందరికీ చూపించాలనే ఉద్దేశంతోనే ఇలా చేశామన్నాడు. అది మూవీకి పాజిటివ్ వైబ్ తీసుకొచ్చింది. ఎందుకంటే అన్ని సినిమాల రేట్లు పెంచుతున్న టైమ్ లో మిరాయ్ నిర్ణయం ప్రేక్షకుల్లో మంచి ఇంప్రెస్ ను కొట్టేసింది. అందుకే ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లలోనే చూడాలనే ఉద్దేశంతో థియేటర్లకు వెళ్తున్నారు. మొన్న ఓజీ సినిమా రిలీజ్ రోజున మిరాయ్ థియేటర్లను ఓజీకి ఇచ్చేశారు. ఇప్పుడు మళ్లీ మిరాయ్ థియేటర్లలో ఆడుతోంది. తాజాగా మరింత ధరలు తగ్గడంతో కలెక్షన్లు మళ్లీ ఊపందుకునే ఛాన్స్ ఉంది.
Read Also : Manchu Manoj : నా వల్లే ఎన్టీఆర్ కు గాయం అయింది.. మనోజ్ కామెంట్స్
తాజావార్తలు
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Realme 17 Pro+: రియల్మీ 17 ప్రో+.. 200MP కెమెరా, 1.5K OLED డిస్ప్లేతో అదుర్స్! లీకైన స్పెసిఫికేషన్స్ ఇవే
-
DoT New SIM Rules 2026: కొత్త SIM Card తీసుకోవాలనుకుంటున్నారా? DoT కొత్త రూల్స్ ఇవే.. పూర్తి వివరాలు
-
Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. హాకీ వరల్డ్ కప్‌లో టాప్-8కి దూసుకెళ్లిన టీమిండియా
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!