Mirai : యంగ్ హీరో తేజసజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 12న రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే రూ.150 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. అయితే తాజాగా మూవీ టీమ్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. మూవీ టికెట్ రేట్లను మరింత తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్స్‌లో బాల్కనీ టికెట్ ధరను రూ.150గా,…
ఈగల్ సినిమా ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మిరాయ్ అనే సినిమా చేసాడు యంగ్ హీరో తేజ సజ్జా. మంచు మనోజ్ విలన్ గా నటించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న పాన్ ఇండియా భాషలలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. తేజ సూపర్ యోధగా మంచు మనోజ్ యాంటోగనిస్టుగా అదరగొట్టారు. వరల్డ్ వైడ్ గా సూపర్ కలెక్షన్స్…
Teja Sajja : యంగ్ హీరో తేజసజ్జా సూపర్ సక్సెస్ తో దూసుకుపోతున్నాడు. మనోడికి మైథలాజీ ప్రాజెక్టులు బాగా సూట్ అవుతున్నాయి. అప్పుడు హనుమాన్ తో ఏకంగా రూ.200 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఆ సినిమా అతని కెరీర్ కు బలమైన పునాది వేసింది. ఇప్పుడు అలాంటి మైథలాజికల్ స్టోరీతోనే వచ్చిన మిరాయ్ మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంటోంది. చూస్తుంటే పాన్ ఇండియాను మరోసారి ఊపేయడం ఖాయం అనిపిస్తోంది. ఈ మధ్య…