నవరస నటనా సార్వభౌముడు కైకాలా సత్యనారాయణ అకాల మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. సినీ ప్రముఖులు మహానటుడుకి నివాళులు అర్పిస్తున్నారు. కైకాల సత్యనారాయణతో మంచి అనుబంధం ఉన్న చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సంధర్భంగా గతేడాది కైకాల సత్యనారాయణ పుట్టిన రోజు నాడు చిరంజీవి, తన భార్య సురేఖతో కలిసి సత్యనారాయణ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో కైకాల సత్యనారాయణ చేపులు పులుసు అడిగాడని గుర్తు చేసుకుంటూ చిరంజీవి, సత్యనారాయణ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకున్నారు.
Rest in peace
Navarasa Natana Sarvabhouma
Sri Kaikala Satyanarayana garu 🙏 pic.twitter.com/SBhoGATr0y— Chiranjeevi Konidela (@KChiruTweets) December 23, 2022