Mega157 : కేరళలో #Mega157 షూటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ హిట్‌మేకర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ హోల్సమ్ ఎంటర్‌టైనర్ #Mega157 ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు, శ్రీమతి అర్చన సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలోని అద్భుతమైన లొకేషన్స్‌లో శరవేగంగా జరుగుతోంది.
#Mega157 టీం ప్రస్తుతం కేరళలో ఒక కలర్‌ఫుల్, మెలోడియస్ మాంటేజ్ సాంగ్‌ను చిత్రీకరిస్తోంది. ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి, నయనతారలు జంటగా కనిపించనున్నారు. పెళ్లి సందడి నేపథ్యంలో రూపొందుతున్న ఈ గీతం పూర్తిగా జాయ్‌ఫుల్, సెలబ్రేటరీ మూడ్‌లో సాగుతుంది. ప్రముఖ సంగీత దర్శకుడు భీమ్స్ సెసిరోలియో ఈ పాటను అద్భుతంగా కంపోజ్ చేశారు, ఇది ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనుంది. ఈ షెడ్యూల్‌లో సాంగ్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్ షెడ్యూల్ జులై 23, 2025 నాటికి పూర్తవుతుందని సమాచారం.
Also Read
- Manchu Manoj: సినిమాకు కులం, గోత్రం ఉండదు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్ వైరల్!
- Varanasi: మహేష్ బాబు బర్త్‌డే రోజు రాజమౌళి ఎందుకు సైలెంట్? ‘వారణాసి’పై జక్కన్న మాస్టర్ ప్లాన్ ఇదేనా?
- AR Ameen: రెహమాన్ కొడుక్కి తృటిలో తప్పిన ముప్పు!
- Darshan Case: రీల్ హీరో రియల్ విలన్.. దర్శన్ కేసులో దిమ్మతిరిగే నిజాలు! అప్రూవర్ వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు..
తాజావార్తలు
-
AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
-
Varuna Yagam : ముగిసిన వరుణయాగం.. పాల్గొన్న సీఎం రేవంత్ దంపతులు
-
Kumari Aunty: సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు!
-
Director Arrested: డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి రేప్.. దర్శకుడు అరెస్ట్
-
Manchu Manoj: సినిమాకు కులం, గోత్రం ఉండదు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!