అందాల తార మీనాక్షి చౌదరి తన హాట్ హాట్ పరువాల తో కుర్రాళ్లని రెచ్చగొడుతుంది.. తాజాగా మీనాక్షి షేర్ చేసిన ఫోటో వైరల్ గామారింది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం హీరోయిన్ గా వరుస అవకాశాలు అందుకుంటుంది.మీనాక్షి చౌదరి తెలుగు లో ‘ఇచట వాహనములు నిలుపరాదు’ సినిమా తో పరిచయం అయింది.ఆ తరువాత వెంటనే రవితేజ నటించిన ‘ఖిలాడీ’ సినిమాలో నటించింది. కానీ ఆమెకి కావాల్సిన హిట్ అయితే దక్కలేదు. అదే సమయంలో…