మంచు ఫ్యామిలి అన్నదమ్ముల వ్యవహారం నిరంతర ధారా వాహికలా సాగుతూనే ఉంది. తాను ఇంట్లో లేని సమయంలో కారు తో పాటు మరికొన్ని వస్తువులను విష్ణు అతడి అనుచరులు దొంగతనం చేసాడని మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. నేడు కుటుంబంతో కలిసి జల్ పల్లిలోని నివాసానికి వెళ్లిన మంచు మనోజ్ కు పరాభవం ఎదురైంది. Also Read : NTRNeel : ‘యంగ్
మంచు ఫ్యామిలీ వ్యవహారం మరోసారి రచ్చకు దారితీసింది. జలపల్లి లో ఉన్న తన ఇంట్లోని వస్తువులను కార్లను ఎత్తుకెళ్లాలని పోలీసులకు ఫిర్యాదు చేసాడు మనోజ్. తాము ఇంట్లో లేని సమయం చూసి తన అన్న మంచు విష్ణు అతడి అనుచరులు తన ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసారని ఫిర్యాదులో పేర్కొన్నాడు మంచు మనోజ్. తన ఇంటికి తాను వె�