Malavika Avinash: ఫోన్ చేసి బెదిరింపులు.. చిక్కుల్లో కేజీఎఫ్ నటి.. అసలేమైందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malavika Avinash Aadhar Card Scam Revealed: యష్ నటించిన కేజిఎఫ్ సినిమాలో జర్నలిస్ట్ దీపా హెగ్డే పాత్రలో నటించిన మాళవిక అవినాష్ అనూహ్యంగా చిక్కుల్లో పడింది. ఈ సమాచారాన్ని మాళవిక స్వయంగా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసి తన ఆధార్ కార్డు దుర్వినియోగం గురించి తెలియజేసింది. నిజానికి ముంబై పోలీస్ స్టేషన్‌లో మాళవిక అవినాష్ పేరు మీద ఫిర్యాదు చేసింది. దీంతో ముంబై పోలీసులు మాళవికను పిలిచి విచారించారు. ముంబై పోలీసులు ఇచ్చిన సమాచారంతో మాళవిక ఆశ్చర్యపోయారు. సైబర్ మోసగాళ్లు మాళవిక ఆధార్ కార్డును ఉపయోగించి సిమ్‌ను కొనుగోలు చేసి ఆ నంబర్‌తో పలువురికి బెదిరింపు, అసభ్యకర సందేశాలు పంపడంతో వేధింపులకు గురైన వారిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన ముంబై పోలీసు అధికారులు మాళవిక అవినాష్‌ను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు.
Chandika: “చండిక”ది కథ కాదు వ్యధ.. ఇలాంటి ఆత్మను ఇంకెక్కడా చూసి ఉండరు!
Also Read
- “ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
- Nani: నా సినిమాలకు ఆ ట్యాగ్ వద్దు.. కుండబద్దలు కొట్టిన న్యాచురల్ స్టార్!
- Mirzapur The Movie: 14వ రోజూ దుమ్మురేపిన 'మీర్జాపూర్: ది మూవీ'.. రూ.300 కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో!
- Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
ఇంతలో మాళవిక స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి తన ఆధార్ కార్డును సైబర్ మోసగాళ్లు దుర్వినియోగం చేశారని వెల్లడించారు. అంతేకాదు ట్రాయ్ నుంచి మాళవికకి నోటీసులు అందాయని అంటున్నారు. ఆమె పేరుతో ఉన్న సిమ్ కార్డు నుంచి ఇతరులకు బెదిరింపు కాల్స్, మెసేజ్ లు వెళుతున్న క్రమ్మలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ సంస్థ మాళవిక సిమ్ ని డీయాక్టివేట్ చేయడంతో మాళవిక ఆశ్చర్యపోయింది. అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయగా మాళవిక అవినాష్ ఆధార్ కార్డుతో ముంబైలో ఓ అజ్ఞాత వ్యక్తి సిమ్ వాడుతున్నట్లు తెలిసింది. ఆ అజ్ఞాత వ్యక్తే కొంతమందికి బెదిరింపు కాల్స్ చేస్తున్నట్లు తేలడంతో పోలీసులు ముంబైకి వచ్చి ఫిర్యాదు ఇవ్వాలని తెలిపారు. అందుకు నిరాకరించిన మాళవిక వీడియో కాల్ ద్వారా ఫిర్యాదు చేశారు, ప్రజలంతా తమ ఆధార్ కార్డు విషయంలో జాగ్రత్తగా ఉండాలని మాళవిక ఒక వీడియో రిలీజ్ చేసి మరీ సూచించారు.
తాజావార్తలు
-
BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
-
Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
-
Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
-
Mivi One 5G: ఫోన్ రిపేర్ అయితే చేతికి కొత్త ఫోన్.. మార్కెట్లోకి అద్భుత ఫీచర్లతో నయా ఫోన్.. 24న లాంచ్..
-
“ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..