Malavika Avinash Aadhar Card Scam Revealed: యష్ నటించిన కేజిఎఫ్ సినిమాలో జర్నలిస్ట్ దీపా హెగ్డే పాత్రలో నటించిన మాళవిక అవినాష్ అనూహ్యంగా చిక్కుల్లో పడింది. ఈ సమాచారాన్ని మాళవిక స్వయంగా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసి తన ఆధార్ కార్డు దుర్వినియోగం గురించి తెలియజేసింది. నిజానికి ముంబై పోలీస్ స్టేషన్‌లో మాళవిక అవినాష్ పేరు మీద ఫిర్యాదు చేసింది. దీంతో ముంబై పోలీసులు మాళవికను పిలిచి విచారించారు. ముంబై పోలీసులు ఇచ్చిన…