Tollywood : నిర్మాతలకు గుదిబండలా మారుతున్న డాన్సర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్ర పరిశ్రమలో ప్రెజెంట్ హీరో హీరోయిన్లపై ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్నామంటే అదొక ప్రెస్టిజియస్ ఇష్యూగా మారిపోయింది. వందల కొద్దీ డ్యాన్సర్స్ ఉంటేనే పాట క్లిక్ అవుతుందని ఫీలవుతున్నట్లున్నారు. వంద దగ్గర నుండి సంఖ్య వేలకు చేరుతోంది. ఒక హీరోను చూసి మరో హీరో అదే ఫార్మాట్ వర్కౌట్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. భోళాశంకర్ స్పెషల్ సాంగ్ కోసం 200 మంద డ్యాన్సర్లను దింపితే పుష్ప2లో సూసేకీ అగ్గిమాదిరి సాంగ్ కోసం ఏకంగా 500 మంది డ్యాన్సర్లను పట్టుకొచ్చాడు గణేశ్ ఆచార్య.
Also Read : Robinhood : అదిదా సర్ప్రైజ్ ప్రోమో.. మల్లెపూలతో మత్తెక్కిస్తున్న ‘కేతిక కెవ్వు కేక’
Also Read
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
- Toxic: 'టాక్సిక్'లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
దేవర ఆయుధ పూజ సాంగ్ కోసం 2వేల మంది పాల్గొన్నారని టాక్. అలాగే చరణ్ జరగండి సాంగ్ కోసం సెట్టే కాదు డ్యాన్సర్లు కూడా హైలెటైన సంగతి తెలిసిందే. తండేల్‌లో నమో నమో శివాయ కోసం 400మంది డ్యాన్సర్లు వర్క్ చేశారని టాక్. ఇప్పుడు వార్ 2 కోసం 500 మంది డ్యాన్సర్లు పాల్గొననున్నారు. స్పెషల్‌గా డిజైన్ చేసిన సెట్లో హృతిక్, తారక్‌లతో కాలు కదపనున్నారు డ్యాన్సర్లు. సాయి తేజ్ హీరోగా వస్తున్న సంబరాల ఏటిగట్టులో స్పెషల్ సాంగ్ కోసం వెయ్యి మంది డ్యాన్సర్స్ తో లావిష్ సాంగ్ కంపోజ్ చేయనున్నారన్న వార్త రావడంతో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యింది. అలాగే సల్మాన్ సికిందర్ కోసం ఏకంగా 500 మంది టర్కిష్ డ్యాన్సర్లను పట్టుకొస్తున్నారని సమాచారం. ఓ పాట కోసమే ఇంత మందిని తీసుకురావడం నిర్మాతలకు ఖర్చుతో కూడుకున్నదే. అయినప్పటికీ వెనుకాడకుండా బడ్జెట్ కేటాయిస్తున్నారు. సినిమాను నిలబెడుతుందేమోనన్న ఆశ. ఇద్దరు వేసినా అవే స్టెప్పులు, గ్రూపుగా వేసినా అవే డ్యాన్సులు మరి ఈ కొత్త ఫాంటసీ టాలీవుడ్, బాలీవుడ్ లను ఎంత వరకు తీసుకెళుతుందో.
తాజావార్తలు
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!