Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Mahesh Babu Ssmb29 Varanasi Movie Summer Break Rajamouli Vacation

Mahesh Babu: రాజమౌళి మహేశ్‌కు పాస్‌పోర్ట్‌ ఇచ్చేశాడా?

Published Date :April 18, 2026 , 10:04 pm
By Bhargav Chaganti
Mahesh Babu: రాజమౌళి మహేశ్‌కు పాస్‌పోర్ట్‌ ఇచ్చేశాడా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వేసవి సెలవులు వచ్చాయంటే చాలు, షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి తన ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ వెళ్లాల్సిందే. ప్రపంచంలోని అందమైన లొకేషన్లలో భార్యాపిల్లలతో కలిసి ఎంజాయ్ చేయడం మహేష్‌కు అలవాటు. అయితే, ఈసారి ఆయన దర్శక ధీరుడు రాజమౌళి చేతిలో పడటంతో, ఆ సమ్మర్ ట్రిప్ సాధ్యమేనా? అన్న సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి. కానీ, ఎట్టకేలకు మహేష్ కోరుకున్నట్లే జరిగింది. రెండేళ్లుగా రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ షూటింగ్‌లో మహేష్ బాబు బిజీగా ఉన్నారు. జక్కన్న సెట్స్‌పై ఉంటే టైం అస్సలు దొరకదని అందరికీ తెలిసిందే. అందుకే ఈ వేసవిలో కూడా షూటింగ్ నాన్‌స్టాప్‌గా జరుగుతుందని, సమ్మర్ ట్రిప్‌కు ఛాన్స్ ఉండదని అందరూ భావించారు. కానీ, ప్రస్తుత ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని, మహేష్‌కు జక్కన్న చిన్న బ్రేక్ ఇచ్చారు.

Also Read :Pawan Kalyan: అధికారులతో చర్చిస్తుండగా తీవ్ర అస్వస్థత.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఆపరేషన్..

ప్రస్తుతం మహేష్ బాబుపై ఒక భారీ సాంగ్ షూట్ జరుగుతోంది. దీనికి ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ కొరియోగ్రఫీ స్తున్నారు. ఈ సాంగ్ షూటింగ్ పూర్తయిన వెంటనే మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి ఫారిన్ చెక్కేయనున్నారు. తన పిల్లల సమ్మర్ వెకేషన్ కోసం ఆయన ఈ బ్రేక్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సమ్మర్ బ్రేక్ తర్వాత, తిరిగి జూన్ నెలలో ‘వారణాసి’ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. అప్పటి వరకు మహేష్ బాబు విదేశాల్లో సేదతీరి, మళ్ళీ ఫుల్ ఎనర్జీతో సెట్స్ పైకి రానున్నారు. రెండేళ్లుగా విరామం లేకుండా పనిచేస్తున్న సూపర్ స్టార్‌కు ఈ హాలిడేస్ ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పాలి. ఈ గ్లోబల్ అడ్వెంచర్ మూవీని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వారణాసి నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఎపిక్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • mahesh babu
  • rajamouli
  • Varanasi

తాజావార్తలు

  • Mahesh Babu: రాజమౌళి మహేశ్‌కు పాస్‌పోర్ట్‌ ఇచ్చేశాడా?

  • RCB vs DC: ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. ఐపీఎల్‌లోనే తొలి టీమ్‌గా నయా హిస్టరీ..

  • Melt Belly Fat: రోజూ ఉదయాన్నే ఈ 5 పనులు చేస్తే పొట్ట కరిగిపోవాల్సిందే!

  • Parachute Training: 50 అడుగుల ఎత్తులో పారాచూట్ ఫెయిల్.. ఇద్దరు సైనికులకు గాయాలు

  • PM Modi Apologizes: నారీ సారీ.. మహిళలకు క్షమాపణలు చెప్పిన ప్రధాని మోడీ

ట్రెండింగ్‌

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions