బిజీబిజీగా మహేష్… దర్శకులతో వరుసగా చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ తరువాత వరుస ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నారు మహేష్ బాబు. ఈ మేరకు వరుసగా పలువురు దర్శకులతో చర్చలు కూడా జరుపుతున్నట్టు సమాచారం.
Read Also : ఈడీ ముందుకు తరుణ్… విచారణ స్టార్ట్
Also Read
- Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం తొలి వెబ్ సిరీస్.. షూటింగ్ పూర్తి, రిలీజ్ కోసం వెయిటింగ్
- Srinivasa Mangapuram: జూలై 30న హిట్ కొడుతున్నాం.. కాన్ఫిడెంట్‌గా 'శ్రీనివాస మంగాపురం' టీమ్.. జయకృష్ణ నటనపై ప్రశంసలు
- Newtons 3rd Law: పోలీస్ ఆఫీసర్‌గా సుమంత్.. 'న్యూటన్స్ థర్డ్ లా' ట్రైలర్లో అదిరిపోయిన ట్విస్టులు
- Nara Rohith: వరుస ఫ్లాపుల తర్వాత నారా రోహిత్ స్ట్రాంగ్ కమ్‌బ్యాక్.. లైనప్ చూస్తే షాకే!
ఈ స్టార్ హీరో ఉత్తమ నటుడిగా అవార్డులు అందుకోవడానికి ఇటీవల జరిగిన రెండు అవార్డ్ ఈవెంట్లలో పాల్గొన్నాడు. ఒకటి ‘సైమా’ కాగా మరొకటి ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ 2021′. “మహర్షి’ సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా మహేష్ బాబు అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం ఆయన పార్క్ హయత్‌లో కథ, క్యాజువల్ సిట్టింగ్‌లలో ఆరుగురు దర్శకులతో బిజీగా ఉన్నారని వినికిడి. “సర్కారు వారి పాట” దర్శకుడు పరశురామ్ తో కొన్ని సినిమా సన్నివేశాల గురించి సమావేశమయ్యారు. అదే సమయంలో త్రివిక్రమ్‌ని కూడా కలిశారు. మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కథపై వివరణాత్మక చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబుతో చర్చించిన మహేష్, గోపీచంద్ మలినేనిని సాధారణంగా కలిశారు. ఇంకా ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా మహేష్ బాబును కలిశారు. సందీప్ రెడ్డి వంగా చాలాకాలం నుంచి మహేష్ బాబుతో సినిమా తీయాలని చూస్తున్న విషయం తెలిసిందే. వీరిలో పరశురామ్ తో ఆల్రెడీ మూవీ తెరకెక్కుతోంది. ఇక త్రివిక్రమ్ తో నెక్స్ట్ మూవీ ఉంది. మరి మిగిలిన వారిలో ఎవరెవరితో మహేష్ సినిమాలు చేయనున్నారో చూడాలి.
తాజావార్తలు
-
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
-
Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్‌పై స్పందిస్తాము..
-
Commonwealth Games 2026: కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం.. చరిత్ర స్పష్టించిన మీరాబాయి చాను..
-
Bandi Sanjay : ‘జెన్-జీకి మంత్రి పదవులు ఇవ్వండి’.. రేవంత్‌కు బండి సంజయ్ సవాల్
-
NTA Exam Reform: పరీక్షా సంస్కరణల హైపవర్ కమిటీ సభ్యులు వీరే..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!