Dhanush : కొత్త సినిమాకు కష్టాలు… విభేదాలతో లిరిసిస్ట్ వాక్ అవుట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “మారన్” మరోసారి వార్తల్లో నిలిచింది. ‘మారన్’ చిత్రం నేరుగా ఓటిటి ప్లాట్ఫామ్లో మార్చి 11న విడుదల కానుంది. సత్యజ్యోతి ఫిలింస్ బ్యానర్‌పై కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ధనుష్ సరసన మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తుండగా, సముద్రఖని ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. స్మృతి వెంకట్, మాస్టర్ మహేంద్రన్, బోస్ వెంకట్, పాండా ప్రశాంత్ కూడా ఈ చిత్ర తారాగణంలో భాగం అవుతున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. అయితే ఇప్పుడు “మారన్”కు కష్టాలు మొదలయ్యాయి. సినిమా విడుదలకు మరొకొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగా, చిత్రబృందంలో విబేధాలు మొదలయ్యాయి.
Read Also : Aryan Khan Drug Case : మలయాళ స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
“మారన్”కి గీత రచయిత వివేక్ సహ-రచయితగా ఉన్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆయన సృజనాత్మక విభేదాల కారణంగా ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు ప్రకటించాడు.సోషల్ మీడియాలో వివేక్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ “సృజనాత్మక విభేదాల కారణంగా నేను డైలాగ్, స్క్రీన్ ప్లే రైటర్‌గా #Maaran నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయాన్ని గౌరవించినందుకు బృందానికి ధన్యవాదాలు. ఈ రోజు నేను భారతదేశంలోని కొన్ని అతిపెద్ద చిత్రాలలో భాగమయ్యాను. డైలాగ్, స్క్రీన్ ప్లే రైటర్‌గా.. మారన్ స్టార్టింగ్ పాయింట్ అని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి” అంటూ పోస్ట్ చేశారు. దీనికి ముందు సినిమాటోగ్రాఫర్లు యామిని యజ్ఞమూర్తి, దినేష్ కృష్ణన్ వరుసగా ధనుష్ ప్రాజెక్ట్స్ ‘నానే వరువేన్’, ‘వాతి’ నుండి తప్పుకున్నారు.
Due to creative differences i chose to move out of #Maaran as a dialogue n screenplay writer. Thanks team for respecting my decision. Today I am part of some of d biggest movies in india as a dialogue n screenplay writer. Wil always remember dat Maaran was d starting point?
(2)
— Vivek (@Lyricist_Vivek) March 4, 2022
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!