Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Lokesh Kanagaraj Reacts To Coolie Result What Did He Say

Coolie : కూలీ రిజల్ట్ పై లోకేష్ స్పందన.. ఇలా అన్నాడేంటి..

Published Date :September 2, 2025 , 8:10 am
By Nagam Mallesh
  • వాళ్లు భారీ అంచనాలు పెట్టుకున్నారు
  • దానికి తగ్గట్టు నేను సినిమా తీయలేదు
  • మొత్తానికి ఒప్పేసుకున్నాడుగా
Coolie : కూలీ రిజల్ట్ పై లోకేష్ స్పందన.. ఇలా అన్నాడేంటి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Coolie : రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలీ మూవీ ఆశించిన స్థాయిలో హిట్ కాలేకపోయింది. సాధారణంగా లోకేష్ సినిమాలు అంటే వేరే లెవల్ ఎక్స్ పెక్టేషన్లు ఉంటాయి. లోకేష్ యూనివర్స్ స్థాయికి మించి కూలీపై ఫ్యాన్స్ అంచనాలు పెట్టేసుకున్నారు. కానీ అంచనాలు మొత్తం తప్పాయి. మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. స్టోరీ వీక్ గా ఉండటంతో పాటు పాత్రల్లో డెప్త్ లేదు. సాదా సీదాగా అనిపించే సీన్లతో కూలీ అంచనాలను అందుకోలేకపోయాడు. ఈ రిజల్ట్ పై ఫస్ట్ టైమ్ లోకేష్ స్పందించాడు. ఈ సినిమా ట్రైలర్ చూసి చాలా మంది ఇది టైమ్ ట్రావెల్ కథ అనుకున్నట్టు తెలిపాడు.

Read Also : Anushka : అనుష్క కోరిక నెరవేరుతుందా..?

ప్రేక్షకులు ఏవేవో అంచనాలు పెట్టేసుకున్నారు. టైమ్ ట్రావెల్ కథ అని, ఎల్ సీయూలో భాగం అని రకరకాల అంచనాలతో థియేటర్లకు వచ్చారు. అవేవీ ఉండవని నేను రిలీజ్ కు ముందే చెప్పాను. అయినా వాళ్లు పట్టించుకోలేదు. అందుకే వారి అంచనాలకు తగ్గట్టు మూవీ లేదు. దానికి నేనేం చేయలేదు. అయినా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు కథలు రాయలేను. ప్రేక్షకులకు నచ్చలేదంటే ఈ సారి మరింత గట్టిగా ట్రై చేస్తాను. ఆడియెన్స్ ఊహించలేని కథతో సినిమా చేస్తాను అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు లోకేష్. తన తర్వాత సినిమా ఖైదీ-2 అని గతంలో చెప్పాడు. కానీ ఇప్పుడు రజినీకాంత్, కమల్ హాసన్ కాంబోలో సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది. దానిపై త్వరలోనే క్లారిటీ రాబోతోంది.

Read Also : OG : పవన్ మేనరిజంతోనే ప్రమోషన్ పేలిపోతుందా..?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Coolie Movie
  • Coolie Result
  • Kaithi 2
  • Kamal Haasan
  • Kollywood updates

తాజావార్తలు

  • Flight Ticket Price Hike: విమాన టికెట్ ధరలకు రెక్కలు.. ఇంధన సర్‌ఛార్జ్‌ వడ్డింపు..

  • AP High Court: అవినీతి అధికారులకు షాకిచ్చిన హైకోర్టు.. సీజ్‌ చేసిన నగల విడుదలకు బ్రేక్..

  • Off The Record: బ్యాంకుకు కన్నం వేసినోడితోనే టీడీపీ నేత భేరాలు

  • Reliance: ‘దేశ ఇంధన భద్రతే మా ప్రాధాన్యత’.. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్!

  • Off The Record : చిన్నన్నయ్య కోసం పవన్ పవర్‌ను గట్టిగా వాడబోతున్నారా..?

ట్రెండింగ్‌

  • Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?

  • Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండేలా సింపుల్‌ చిట్కా..!

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions